Home » Suryakumar Yadav
IPL 2025: రోహిత్ శర్మకు సూర్యకుమార్ యాదవ్‌కు మధ్య స్పెషల్ బాండింగ్ ఉంది. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అందుకే వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఎన్విరాన్‌మెంట్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.
LSG vs DC IPL 2025: ఐపీఎల్-2025 జర్నీని ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జియాంట్స్‌ను ఓడించింది డీసీ. అయితే ఈ గెలుపులో ఎక్కువ క్రెడిట్ ఒక ప్లేయర్‌కు ఇవ్వాల్సిందే. అతడే అశుతోష్ శర్మ.
CSK vs MI 2025: సీఎస్‌కే సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని మరోమారు ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశాడు. మెరుపు స్టంపింగ్‌తో పిచ్చెక్కించాడు. ఇది కచ్చితంగా చూసి తీరాల్సిన డిస్మిసల్ అనే చెప్పాలి.
Mumbai Indians: ఐపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు హార్దిక్ పాండ్యా. తన కోసం ఆ ఒక్క పని చేయాలని కోరాడు. ఇంతకీ ఏంటా పని అనేది ఇప్పుడు చూద్దాం..
IPL 2025: ముంబై ఇండియన్స్ జట్టు తమ నూతన సారథిని ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో అతడే తమ జట్టును నడిపిస్తాడని వెల్లడించింది. మాజీ సారథి రోహిత్ శర్మను కాదని అతడికి కెప్టెన్సీ చార్జ్ ఇచ్చింది.
Suryakumar Yadav: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందరితో ఫన్నీగా ఉంటాడు. సీనియర్లతో పాటు జూనియర్లను కూడా కలుపుకొని వెళ్తుంటాడు. జోక్స్ వేస్తూ డ్రెస్సింగ్ రూమ్ వాతవరణం ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటాడు. ఈసారి అతడి కామెడీకి సూర్యకుమార్ యాదవ్ బలయ్యాడు.
Saqib Mahmood: నాలుగో టీ20లో భారత్‌ను భయపెడుతున్నాడో కుర్ర పేసర్. స్టన్నింగ్ డెలివరీస్‌తో మెన్ ఇన్ బ్లూను షేక్ చేస్తున్నాడు. అతడి దెబ్బకు ఒకే ఓవర్లో 3 వికెట్లు కోల్పోయింది సూర్య సేన.
Suryakumar Yadav: పూణె టీ20లో మ్యాచ్‌కు ముందే భారత్‌కు షాక్ తగిలింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది. టీమిండియా ఎలా కమ్‌బ్యాక్ ఇస్తుందో చూడాలి.
Suryakumar Yadav On India Loss: ఇంగ్లండ్ సిరీస్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన భారత జట్టు.. అదే జోరును కొనసాగించలేకపోయింది. పర్యాటక జట్టుతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓటమి పాలైంది.
IND vs ENG: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. గోల్డెన్ చాన్స్‌ను అతడు మిస్ చేసుకున్నాడు. దీంతో అతడు చేజేతులా చేసుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.