• Home » Sundar pichai

Sundar pichai

సుందర్ పిచాయ్ ప్యాకేజీని భారీగా పెంచిన కంపెనీ.. ఏకంగా రూ. 6 వేల కోట్లు..

సుందర్ పిచాయ్ ప్యాకేజీని భారీగా పెంచిన కంపెనీ.. ఏకంగా రూ. 6 వేల కోట్లు..

కంపెనీ ఉన్నతి కోసం ఎంతగానో కృషి చేస్తున్న సుందర్ పిచాయ్‌కి అల్ఫాబెట్ శుభవార్త చెప్పింది. తాజాగా, భారీ మొత్తంలో ప్యాకేజీని ప్రకటించింది. ది ఫైనాన్షియల్ టైమ్స్ శనివారం తెలిపిన వివరాల మేరకు.. పిచాయ్ ప్యాకేజీని రానున్న మూడేళ్లలో 692 మిలియన్ డాలర్లకు పెంచుతూ అల్పాబెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

సుందర్ పిచాయ్ ఫిదా! మలబార్ కాఫీ రుచి చూశాక వావ్ అంటూ..

సుందర్ పిచాయ్ ఫిదా! మలబార్ కాఫీ రుచి చూశాక వావ్ అంటూ..

ఏఐ సమ్మిట్‌లో పాల్గొన్న ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ జీఐ ట్యాగ్ ఉన్న మలబార్ కాఫీని రుచి చూసి వావ్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్‌ భేటీ.. ఏఐ టెక్నాలజీపై చర్చలు!

ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్‌ భేటీ.. ఏఐ టెక్నాలజీపై చర్చలు!

న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించారు.

Sudar Pichai: అమెరికా టెక్ రంగం అభివృద్ధిలో వలసదారుల పాత్ర అద్భుతం: సుందర్ పిచాయ్

Sudar Pichai: అమెరికా టెక్ రంగం అభివృద్ధిలో వలసదారుల పాత్ర అద్భుతం: సుందర్ పిచాయ్

అమెరికా టెక్ రంగం అభివృద్ధిలో వలసదారుల పాత్ర అద్భుతమని ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. టెక్ రంగంలో సృజనాత్మకతకు వారు చోదకశక్తిగా ఉన్నారని అన్నారు. టెక్ రంగం చరిత్ర చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.

AI - Sundar Pichai: ఏఐని గుడ్డిగా నమ్మొద్దు.. ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరిక

AI - Sundar Pichai: ఏఐని గుడ్డిగా నమ్మొద్దు.. ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరిక

ఏఐ చెప్పిందల్లా నిజమని భావించొద్దని ఆల్ఫబెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. అత్యాధునిక ఏఐ సాంకేతికత కూడా ప్రస్తుతం తప్పులు చేసే అవకాశం ఉందని అన్నారు.

Sundar Pichai: బిలియనీర్ల క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌

Sundar Pichai: బిలియనీర్ల క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌

అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌, దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కు సారథ్యం వహిస్తున్న..

Sundar Pichai: బిలియనీర్‌గా మారిన ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్

Sundar Pichai: బిలియనీర్‌గా మారిన ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్

ఆల్ఫబెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ మరో అరుదైన ఘనత సాధించారు. ఆయన నికర సంపద విలువ బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఇంతటి సంపదను ఆర్జించిన అతికొద్ది మంది నాన్ ఫౌండర్ సీఈఓల్లో ఒకరిగా సుందర్ పిచాయ్ నిలిచారు.

Sundar Pichai: ఒకేసారి 20 ఫోన్లు వినియోగించే సుందర్ పిచాయ్ ఒక రోజు సంపాదన ఎంతో తెలిస్తే..

Sundar Pichai: ఒకేసారి 20 ఫోన్లు వినియోగించే సుందర్ పిచాయ్ ఒక రోజు సంపాదన ఎంతో తెలిస్తే..

ఒకేసారి 20 ఫోన్లు వినియోగించే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రోజు సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆయనకు సంబంధించిన పలు ఆస్తికర విషయాలతో ఈ కథనం మీకోసం

Sundar Pichai: టెక్ రంగంలో ఏఐ తరువాత రాబోయే విప్లవం ఏదో చెప్పిన గూగుల్ సీఈలో

Sundar Pichai: టెక్ రంగంలో ఏఐ తరువాత రాబోయే విప్లవం ఏదో చెప్పిన గూగుల్ సీఈలో

ఏఐ తరువాత టెక్ రంగంలో క్వాంటమ్ కంప్యూటింగ్‌యే అతి పెద్ద విప్లవమని సుందర్ పిచాయ్ అన్నారు. ఈ మేరకు భవిష్యత్తులో రాబోయే పెను మార్పుల గురించి తన బ్లాగ్‌లో వివరించారు.

Sundar Pichai: ఉద్యోగులకు ఉచిత మీల్స్‌పై ఎందుకంత ఖర్చు?.. సుందర్ పిచాయ్ ఏమన్నారంటే

Sundar Pichai: ఉద్యోగులకు ఉచిత మీల్స్‌పై ఎందుకంత ఖర్చు?.. సుందర్ పిచాయ్ ఏమన్నారంటే

గూగుల్ కంపెనీ తన ఉద్యోగులకు చక్కటి భోజన సదుపాయలను ఉచితంగా అందిస్తోందని టెక్ రంగంలో పనిచేస్తున్నవారికి చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా గూగుల్ ఫ్రీ మీల్స్ పాలసీ ప్రాచుర్యం పొందింది. మరి ఎందుకు ఇంతలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి