• Home » Student Fee

Student Fee

AP Teacher Transfer: వెబ్‌ కౌన్సెలింగ్‌ పారదర్శకం

AP Teacher Transfer: వెబ్‌ కౌన్సెలింగ్‌ పారదర్శకం

సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్జీటీ) బదిలీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానం పారదర్శకంగా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మాన్యువల్‌తో పోలిస్తే వెబ్‌ విధానంలో టీచర్లు సులభంగా పాఠశాలలను ఎంపిక చేసుకోవచ్చని, దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంది.

Engineering Fee Hike: ఇంజనీరింగ్‌ ఫీజు 2.5 లక్షలా

Engineering Fee Hike: ఇంజనీరింగ్‌ ఫీజు 2.5 లక్షలా

ఇంజనీరింగ్‌ ఫీజులను రూ.2.5 లక్షల వరకు పెంచాలని కొన్ని కాలేజీలు ప్రతిపాదించడంతో అధికారుల అభ్యంతరం. వాయిదా వేసిన ఫీజుల పెంపు నిర్ణయం తదుపరి సమీక్షకు.

 Education Dept : కార్పొరేట్‌ ‘టాలెంట్‌’ టెస్ట్‌లు

Education Dept : కార్పొరేట్‌ ‘టాలెంట్‌’ టెస్ట్‌లు

రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కార్పొరేట్‌ మేనేజ్‌మెంట్లు టాలెంట్‌ టెస్ట్‌లు నిర్వహించాయి. వీటిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు టెస్టులను అడ్డుకున్నారు.

VETLS Scheme : ఈ స్కీం కింద ప్రతి విద్యార్థికి రూ.4 లక్షలు.. ఎలా అప్లై చేయాలో తెలుసా..

VETLS Scheme : ఈ స్కీం కింద ప్రతి విద్యార్థికి రూ.4 లక్షలు.. ఎలా అప్లై చేయాలో తెలుసా..

VETLS Scheme 2025 : విద్యార్థులు భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. వాటిల్లో ఒకటే వీఈటీఎల్‌ఎస్ స్కీం. ఈ పథకం కింద దక్కే సాయంతో ఏ విద్యార్థి అయినా నిర్భయంగా పై చదువులు చదువుకోవచ్చు. మరి, ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి.. అర్హత, ఆర్థిక సాయం ఎలా పొందాలి తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

APPSC : సులభంగా గ్రూప్‌-2 మెయిన్స్‌

APPSC : సులభంగా గ్రూప్‌-2 మెయిన్స్‌

గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పరీక్షలకు ఎక్కువమంది హాజరవుతారా అనే సందేహం తలెత్తింది. అయితే, ఏకంగా 92శాతం మంది హాజరై పరీక్షలు రాశారు.

AP Govt : సర్టిఫికెట్లు ఆపితే అఫిలియేషన్‌ రద్దు

AP Govt : సర్టిఫికెట్లు ఆపితే అఫిలియేషన్‌ రద్దు

ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, అడ్మిషన్ల సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకోవడం, ఫీజుల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయడం తదితర ఘటనలపై ప్రభుత్వం సీరియస్‌ అయింది.

AP Govt : ‘నాడు-నేడు’పై ఆడిట్‌

AP Govt : ‘నాడు-నేడు’పై ఆడిట్‌

ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశామని ప్రచారం చేసుకున్న వైసీపీ సర్కారు అసలు రంగు బయటపడుతోంది. జగన్‌ హయాంలో ‘నాడు-నేడు’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చేసిన ఖర్చుల లెక్కలు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.

Fee Payment: దిగొచ్చిన టె న్త్‌ బోర్డు..

Fee Payment: దిగొచ్చిన టె న్త్‌ బోర్డు..

పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును టెన్త్‌ బోర్డు పొడిగించింది. వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18 వరకు గడువు ఇవ్వగా..

Fee Payment: పది ఫీజు పరేషాన్‌..

Fee Payment: పది ఫీజు పరేషాన్‌..

పదో తరగతి వార్షిక పరీక్షలను రాయబోయే విద్యార్థులకు ఆన్‌లైన్‌ కష్టాలు మొదలయ్యాయి. మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు సంబంధించి ఈ నెల 18వ తేదీలోపు విద్యార్థులు ఫీజును చెల్లించాల్సి ఉంది. గడువు ముగియడానికి రెండు రోజుల సమయమే ఉంది.

TG Hostel Diet Charges : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

TG Hostel Diet Charges : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

దీపావళి వేళ.. తెలంగాణలోని విద్యార్థులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి