Home » Srisailam
శ్రీశైలం డ్యామ్ వద్ద తీవ్ర విషాదం నెలకొంది. తేనెటీగల దాడిలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. పిల్లి వీరస్వామి(52) అనే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ డ్యామ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు.
ఏపీకి చెందిన పీలేరు ఆర్టీసు బస్సు, కర్ణాటకకు చెందిన ఓ బస్సు శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ రోడ్డులో వెళ్తున్నాయి. అయితే, కర్ణాటక బస్సు వరుస క్రమంలో రాకపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మల్లన్న భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో స్వామివారికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది.
శ్రీశైలం ఆలయంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. యాగశాల ప్రవేశంతో మహోత్సవాలకు ఈవో శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు.
దోర్నాల–శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. చింతల సమీపంలో ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో కొండను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 62 మంది ప్రయాణికులు ఉండగా.. అదృష్టవశాత్తూ అంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని కొండలు, కోనల నడుమ వెలసిన అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం. ఇప్పుడంటే రవాణా సౌకర్యాలున్నాయి కానీ... అప్పట్లో అటవీ మార్గాలను అనుసరించి శ్రీశైలానికి కాలినడకన మాత్రమే చేరుకునేవారు.
శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివారి దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడుతోంది. భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.
మహా శివరాత్రి సందర్భంగా కర్ణాటక నుంచి శ్రీశైలం బయలుదేరిన ఓ బృందం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.
శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
కూటమి ఐక్యత పదిలంగా ఉండాలి. మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలి. అప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యం’... అని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికలపై ఇప్పుడే దృష్టి సారించారు..