Home » South Africa
సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ ఒక్క పనితో అందరి మనసులు దోచుకున్నాడు. 400 కొట్టే అవకాశం ఉన్నా వద్దనుకున్నాడు. అతడు ఎందుకిలా చేశాడో ఇప్పుడు చూద్దాం..
అద్భుతమైన బంతితో ఆకట్టుకున్నాడో పసికూన బౌలర్. బంతిని నాగుపాములా మెలికలు తిప్పుతూ బ్యాటర్‌ను బిత్తరపోయేలా చేశాడు.
విధ్వంసక బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ చరిత్ర సృష్టించాడు. 40 ఏళ్ల వయసులో ఎవరికీ అందని ఓ రేర్ రికార్డ్‌ను అతడు అందుకున్నాడు. మరి.. ఆ ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఆస్ట్రేలియా అసలు స్వరూపం బయటపెట్టాడు సౌతాఫ్రికా సారథి తెంబా బవుమా. గెలుపు కోసం కంగారూలు ఎంతగా దిగజారుతారో ఈ ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఐసీసీ ట్రోఫీ దాహాన్ని ఎట్టకేలకు తీర్చుకుంది సౌతాఫ్రికా. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకుంది ప్రొటీస్.
సౌతాఫ్రికా జట్టు తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. 27 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ ట్రోఫీని ఎట్టకేలకు కైవసం చేసుకుంది ప్రొటీస్.
దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ 2025ను గెలుచుకుంది. టైటిల్ గెలుచుకున్నందుకు దక్షిణాఫ్రికా కోట్ల రూపాయలు (WTC Final 2025 Prize Money) అందుకుంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్ జట్లు కూడా మనీ తీసుకోవడం విశేషం.
ఐసీసీ ఈవెంట్లు అంటే దక్షిణాఫ్రికాకు పెద్దగా కలిసి రావు. సాధారణ సిరీస్‌ల్లో ప్రత్యర్థులను వణికించే సఫారీ జట్టు ఐసీసీ ఈవెంట్లలో మాత్రం ఒత్తిడికి తలొగ్గి ఓటమి పాలవుతుంటుంది. అయితే చరిత్రకు భిన్నంగా ఈసారి మెరుగైన ప్రదర్శన చేసింది. తాజాగా జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.
లార్డ్స్ గ్రౌండ్ సాక్షిగా సౌతాఫ్రికా విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఐడెన్ మార్క్రమ్ సెంచరీతో ఆసీస్‌ను ఐదు వికెట్ల తేడాతో చిత్తుచేసి తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను 27 ఏళ్ల తర్వాత దక్కించుకుంది.
ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ రసకందాయంలో పడింది. ఇరు జట్లు ఢీ అంటే ఢీ అంటూ పోటీపడుతుండటంతో మ్యాచ్ సెషన్ సెషన్‌కూ మారిపోతోంది.