• Home » Sonu Sood

Sonu Sood

Sonu Sood 52nd Birthday: సోనూసూద్ గొప్ప మనసు.. వృద్ధులకు భారీ కానుక..

Sonu Sood 52nd Birthday: సోనూసూద్ గొప్ప మనసు.. వృద్ధులకు భారీ కానుక..

Sonu Sood 52nd Birthday:

Sonu Sood Rescues Snake: సోనూసూద్ సాహసం.. ఒంటి చేత్తో పామును పట్టి..

Sonu Sood Rescues Snake: సోనూసూద్ సాహసం.. ఒంటి చేత్తో పామును పట్టి..

Sonu Sood Rescues Snake: సోనూసూద్ నివాసం ఉండే సొసైటీలోకి ఓ పాము వచ్చింది. ఈ విషయం ఆయనకు తెలిసింది. వెంటనే పాము ఉండే చోటుకు వెళ్లారు. అది విషం లేని పాము అని గుర్తించారు. దాన్ని చేత్తో పట్టుకుని ఓ సంచిలో వేశారు.

Tirumala: శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న సోనూ సూద్‌..

Tirumala: శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న సోనూ సూద్‌..

Sonu Sood: ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు సోనూసూద్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తాను మొదటిసారిగా 25 ఏళ్ల క్రితం శ్రీవారిని దర్శించుకున్నానని.. మళ్లీ ఇప్పుడు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చానన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించానని ఆయన చెప్పారు.

Minister Jupally Krishna Rao: తెలంగాణ విజయాలను ప్రపంచానికి చాటే అవకాశం

Minister Jupally Krishna Rao: తెలంగాణ విజయాలను ప్రపంచానికి చాటే అవకాశం

తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహించడం గర్వకారణమని మంత్రి జూపల్లి తెలిపారు. ఈ పోటీలు రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి తోడ్పడతాయని, ప్రపంచానికి మన సంస్కృతిని చాటే వేదికవుతాయని అన్నారు.

Sonu Sood: సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. ఏం జరిగిందంటే..

Sonu Sood: సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. ఏం జరిగిందంటే..

కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి సోనూసూద్ సాయం చేశారు. ఇప్పటికీ కూడా తన చారీటీ సంస్థ ద్వారా సాయం చేస్తూనే ఉన్నారు. అందరి మంచీ కోరే సోనూసూద్ భార్య ప్రమాదానికి గురైంది.

Bollywood Actor Sonu Sood : సామాన్యుల కోసమే సీఎం తపన

Bollywood Actor Sonu Sood : సామాన్యుల కోసమే సీఎం తపన

ఆరోగ్యం, సామాజిక సంక్షేమం విషయంలో సేవలందించే సోనూసూద్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి 4 ఆంబులెన్స్‌లను విరాళంగా అందించింది.

CM Chandrababu: శభాష్ సోనూసూద్.. చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu: శభాష్ సోనూసూద్.. చంద్రబాబు ప్రశంసలు

తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్న వేళ సినిమా రంగానికి చెందిన వారు ఎందరో తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు.

Viral Video: రోటీలపై ఉమ్మేస్తున్న వ్యక్తి.. సోనూసూద్‌కి పార్శిల్ చేయాలని నెటిజన్లు ఫైర్

Viral Video: రోటీలపై ఉమ్మేస్తున్న వ్యక్తి.. సోనూసూద్‌కి పార్శిల్ చేయాలని నెటిజన్లు ఫైర్

కరోనా లాక్‌డౌన్ సమయంలో రియల్ హీరోగా పేరొందిన నటుడు సోనూసూద్ ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. రొట్టెలు చేసే ఓ వంటమనిషిని మద్దతు ప్రకటించడం వల్లే..

Hyderabad: కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్‌ వద్ద బాలీవుడ్‌ నటుడు సోనుసూద్‌ సందడి..

Hyderabad: కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్‌ వద్ద బాలీవుడ్‌ నటుడు సోనుసూద్‌ సందడి..

ఐటీ కారిడార్‌లో బాలీవుడ్‌ హీరో సోనుసూద్‌(Bollywood hero Sonusood) సందడి చేశారు. మీది మొత్తం వెయ్యి రూపాయలు.. రెండు లివర్లు ఎగస్ర్టా అనే డైలాగ్‌తో సోషల్‌ మీడియాలో స్టార్‌గా మారిన కుమారీ ఆంటీ ఫుడ్‌ కోర్టును శుక్రవారం సోనుసూద్‌ అనుకోకుండా సందర్శించారు.

Sonu Sood: దొంగకు మద్దతు తెలిపిన సోన్ సూద్.. నెటిజన్ల మండిపాటు

Sonu Sood: దొంగకు మద్దతు తెలిపిన సోన్ సూద్.. నెటిజన్ల మండిపాటు

గురుగ్రామ్‌లోని ఓ ఇంటికి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ బాయ్.. బయటే ఉన్న విలువైన నైక్ షూస్‌ని దొంగిలించాడు. ఈ మధ్యే జరిగిన ఈ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి