• Home » Smartphone

Smartphone

Smartphones under 20000: 20 వేల లోపు స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారి ముందున్న బెస్టు ఆప్షన్స్ ఇవే

Smartphones under 20000: 20 వేల లోపు స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారి ముందున్న బెస్టు ఆప్షన్స్ ఇవే

రూ.20 వేల లోపు ధరల్లో అద్భుత ఫీచర్స్ ఉండే ఫోన్ కొనాలనుకుంటున్నారా? మరి ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

Cell Phone Blasted: జేబులో పేలిన సెల్ ఫోన్.. వ్యక్తికి తీవ్ర గాయాలు..

Cell Phone Blasted: జేబులో పేలిన సెల్ ఫోన్.. వ్యక్తికి తీవ్ర గాయాలు..

Cell Phone Blasted: శ్రీనివాస్ సెల్ ఫోన్‌ను ప్యాంట్స్ జేబులో పెట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ఫోన్ ఒక్కసారిగా హీటెక్కింది. ఆ వెంటనే పేలిపోయింది. దీంతో శ్రీనివాస్ కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి.

WhatsApp Stop Working: వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఈ ఫోన్లలో ఇకపై పని చేయదు..

WhatsApp Stop Working: వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఈ ఫోన్లలో ఇకపై పని చేయదు..

WhatsApp Stop Working: సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని కొన్ని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా పాత ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ ఇకపై పని చేయదు.

Rainy Season Smartphone Tips: వర్షంలో స్మార్ట్‌ఫోన్ ఇలా ఉపయోగిస్తున్నారా.. చాలా డేంజర్ జాగ్రత్త..

Rainy Season Smartphone Tips: వర్షంలో స్మార్ట్‌ఫోన్ ఇలా ఉపయోగిస్తున్నారా.. చాలా డేంజర్ జాగ్రత్త..

వర్షాకాలంలో అప్పుడప్పుడు ఫోన్లు తడిసి ఉపయోగించడం చాలా కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో టచ్‌ స్క్రీన్ స్పందించదు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఫోన్ చేజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి వానా కాలంలో స్మార్ట్ ఫోన్ యూజర్లు కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.

Smart Phone: ఇంట్లో అందరూ స్మార్ట్‌ఫోన్‌ వాడుతారు.. నాకు మాత్రం డబ్బా ఫోనా అంటూ..

Smart Phone: ఇంట్లో అందరూ స్మార్ట్‌ఫోన్‌ వాడుతారు.. నాకు మాత్రం డబ్బా ఫోనా అంటూ..

ఇంట్లో అందరు స్మార్ట్‌ ఫోన్‌ వాడుతారు.. నాకు మాత్రం డబ్బా ఫోను ఇస్తారా అంటూ తీవ్ర మనస్థాపానికి గురై ఓ వ్యక్తి చీరతో ఫ్యానుకు ఉరేసుకుని మృతిచెందిన సంఘటన హయత్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగింది.

iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..

iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..

మీరు చిన్న మధ్య తరగతి ఉద్యోగులా. ఈ క్రమంలో తక్కువ ధరల్లో మంచి కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. కొత్తగా ఐఫోన్ మాదిరిగా ఉన్న ఫోన్ అతి తక్కువ ధరల్లో తాజాగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.

Smart phone: స్మార్ట్‌ ఫోన్‌ ఉంటేనే ఎంసీహెచ్‌లోకి అనుమతి..

Smart phone: స్మార్ట్‌ ఫోన్‌ ఉంటేనే ఎంసీహెచ్‌లోకి అనుమతి..

మదర్‌ అండ్‌ చైల్డ్‌ హాస్పిటల్‌ (ఎంసీహెచ్‌)లోకి స్మార్ట్‌ ఫోన్‌ ఉంటేనే అనుమతిస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ లేకుంటే ఆస్పత్రిలోకి అనుమతించడం లేదు. ఇటీవల వరకు ఈ నిబంధన లేనప్పటికీ ఇటీవలే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను తప్పనిసరి చేశారు.

Smart Lock System: దొంగలను పట్టించిన స్మార్ట్ లాక్ సిస్టమ్.. ఎలాగంటే..

Smart Lock System: దొంగలను పట్టించిన స్మార్ట్ లాక్ సిస్టమ్.. ఎలాగంటే..

నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో చోరీకి వచ్చిన దొంగలను స్మార్ట్ లాక్ సిస్టమ్‌ పట్టించింది. అయితే ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, దొంగలను ఎలా పట్టించిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Health Tips : ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారా? ఇది ఎంత ప్రమాదమో తెలుసా..

Health Tips : ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారా? ఇది ఎంత ప్రమాదమో తెలుసా..

నిద్రపోయేటప్పుడు ఫోన్ చూడటం చాలామందికి అలవాటైపోయింది. కాస్త కునుకు పడుతుందని తెలియగానే దిండు కింద భద్రంగా పెట్టుకుని పడుకుంటారు. కొందరు అలా చూస్తూ చూస్తూనే ఫోన్ పక్కన పెట్టేసి నిద్రలోకి జారిపోతుంటారు. ఇలా ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోతే.. ఎంత డేంజర్ అంటే..

Smartphone Tips: మీ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్ వేగంగా తగ్గుతుందా.. అయితే ఇలా చేయండి..

Smartphone Tips: మీ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్ వేగంగా తగ్గుతుందా.. అయితే ఇలా చేయండి..

మీరు ఇటివల కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ త్వరగా తగ్గుతుందా. అయితే ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా ఉంటే మీ బ్యాటరీ ఎక్కువ సమయం వస్తుంది. అవి ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి