Home » Shooting
అగ్రరాజ్యం అమెరికా న్యూయార్క్‌లో మళ్లీ కాల్పులు కలకలం రేపుతున్నాయి. సోమవారం సాయంత్రం పార్క్ అవెన్యూలో ఉన్న కార్యాలయ భవనంలోకి ఓ దుండగుడు దూసుకొచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
నీలగిరి జిల్లా ఊటీలో షూటింగ్‌లకు అనుమతిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన ఊటీని ఏడాదికి సుమారు 30 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుండగా, వేసవి సీజన్‌లో మాత్రమే పర్యాటకుల సంఖ్య 8 లక్షలుంటుంది.
అమెరికాలో మరోసారి కాల్పుల మోత వినిపించింది. వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి (Israeli Embassy Staff) సమీపంలో ఉన్న క్యాపిటల్ యూదు మ్యూజియం వద్ద కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
భారత షూటర్ చైన్ సింగ్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో 443.7 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని గెలిచాడు. ఈవెంట్‌లో హంగేరి షూటర్ ఇస్త్వాన్ పెని స్వర్ణం, చైనాకు చెందిన తియాన్ రజతం సాధించారు
అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులపై ఓ దొంగ కాల్పులు జరిపిన ఉదంతమిది. గచ్చిబౌలి ఠాణా పరిధిలోని ప్రిజమ్ పబ్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ హెడ్‌కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి.
Manu Bhaker: డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, ఖేల్‌రత్న అవార్డు గ్రహీత మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులను ఆమె కోల్పోయింది.
2024 ఏడాదికి గానూ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు శుక్రవారం జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్, చెస్ చాంపియన్ గుకేశ్ ఖేల్‌రత్న పురస్కారాలను అందుకున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో న్యూ ఇయర్ సందర్భంగా మరో విషాధ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈసారి న్యూయార్క్ రాష్ట్రంలోని క్వీన్స్ నగరంలో భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా కాల్పులు కలకలం రేపుతున్నాయి. షహదారా ప్రాంతంలో శనివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన 52 ఏళ్ల వ్యాపారిని ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయిత్రం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. జహంగీర్‌పురిలో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఇరువురు గాయపడ్డారు.