Home » Shillong
సిలోమె జేమ్స్ అనే ప్రాపర్టీ డీలర్‌ను దేవాస్ జిల్లా భౌంరసా టోల్ గోట్ వద్ద సిట్ టీమ్ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్టు ఈస్ట్ ఖాసి హిల్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ సిమ్ తెలిపారు. భోపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా సిమ్‌ను పట్టుకున్నట్టు తెలుస్తోంది.
సోనమ్, రాజా కుష్వాహలను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తుషార్ చందా ఆదేశించారు. జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని ఇన్వెస్టిగేటింగ్ అధికారి కోరగా, నిందితుల కస్టడీని పోలీసులు కోరలేదు.
మేఘాలయ మర్డర్ కేసులో భయానక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్‌తో భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసమని మేఘాలయ వెళ్లిన భార్య సోనమ్ అక్కడే స్పాట్ ఫిక్స్ చేసింది. అంతేకాదు, భర్తను చంపుతున్నప్పడు ఆ హత్యను కళ్లారా చూసింది.
Coffee Quality: పోలీసుల దర్యాప్తులో భయానక విషయాలు వెలుగు చూశాయి. రాఘువంశీని ఎవరో చంపేశారు. కత్తితో అతి కిరాతకంగా పొడిచి ప్రాణాలు తీశారు. పోలీసులు రఘువంశీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.