• Home » SC Classification

SC Classification

Vaddepalli Ramchander: నిమ్న వర్గాల అభ్యున్నతికి నిబద్ధతతో పనిచేయాలి

Vaddepalli Ramchander: నిమ్న వర్గాల అభ్యున్నతికి నిబద్ధతతో పనిచేయాలి

నిమ్నవర్గాల అభ్యున్నతి లక్ష్యంగా అధికారులు నిబద్దతతో పనిచేయాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు..

Supreme Court: క్రైస్తవులకు ఎస్సీ హోదాపై సుప్రీం విచారణ ఆగస్టు 12కు వాయిదా

Supreme Court: క్రైస్తవులకు ఎస్సీ హోదాపై సుప్రీం విచారణ ఆగస్టు 12కు వాయిదా

క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా వర్తించదనే హైకోర్టు తీర్పును బాధితుడు సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు.

Minister Anita: తప్పులు చేసిన వారికి కులమేంటి

Minister Anita: తప్పులు చేసిన వారికి కులమేంటి

తెనాలిలో పోలీసులపై దాడిచేసిన నేరస్తులకు కులం లేదా మతం ఏ ప్రయోజనమూ లేదని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఈ ఘటనకు రాజకీయ రంగు వేస్తూ బాధితులకు సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి నాదెండ్ల ప్రశ్నించారు.

Sc Commission Chairman Ks Jawahar: ఎస్సీ హక్కుల పరిరక్షణే లక్ష్యం

Sc Commission Chairman Ks Jawahar: ఎస్సీ హక్కుల పరిరక్షణే లక్ష్యం

ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ రాష్ట్రంలో షెడ్యూల్‌ కులాల హక్కుల పరిరక్షణకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీ అభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

SC ST Bail Jurisdiction: ఎస్సీ ఎస్టీ బెయిల్‌ పిటిషన్ల పరిధిపై విచారణ

SC ST Bail Jurisdiction: ఎస్సీ ఎస్టీ బెయిల్‌ పిటిషన్ల పరిధిపై విచారణ

ఎస్సీ, ఎస్టీ చట్టంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ పరిధిని తేల్చే వ్యవహారం మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో పూర్తి వాదనల కోసం విచారణ బుధవారానికి వాయిదా పడింది

AP High Court: చట్ట నిబంధనలు అనుసరించే ఎస్సీ వర్గీకరణ

AP High Court: చట్ట నిబంధనలు అనుసరించే ఎస్సీ వర్గీకరణ

ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం చట్ట నిబంధనలకు అనుగుణంగా చేపట్టిందని అడ్వొకేట్ జనరల్ హైకోర్టులో స్పష్టం చేశారు. ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు తెలిపారు

SC Reservation Policy: ఎస్సీ వర్గీకరణకు రూల్స్ విడుదల

SC Reservation Policy: ఎస్సీ వర్గీకరణకు రూల్స్ విడుదల

ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కొత్త నిబంధనలు విడుదలైంది. ఈ రూల్స్‌ ద్వారా 3 గ్రూపులుగా రిజర్వేషన్‌ పంపిణీ చేయగా, మహిళా రిజర్వేషన్‌ 33% సమాంతరంగా అమలు చేయనుంది

AP SC Categorization Ordinance Approved: ఇక వర్గీకరణ

AP SC Categorization Ordinance Approved: ఇక వర్గీకరణ

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. మిశ్రా కమిషన్‌ ఆధారంగా ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్లు నిర్ణయించింది

parliamentary panel recommendations: ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ పెంచండి

parliamentary panel recommendations: ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ పెంచండి

ఎస్సీ, ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ను పెంచాలని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి సూచించింది. ఉపకార వేతనాల మంజూరులో జాప్యం లేకుండా పథకాల సమీక్ష అవసరమని పేర్కొంది

MLA MS Raju : వర్గీకరణకు కట్టుబడి ఉన్నదెవరో చర్చకు సిద్ధమా?

MLA MS Raju : వర్గీకరణకు కట్టుబడి ఉన్నదెవరో చర్చకు సిద్ధమా?

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నదెవరో, దళితుల కు ఎవరు ఏం చేశారో చర్చించేందుకు సిద్ధమా అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు వైసీపీ నేతలకు సవాలు విసిరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి