Home » RSS
దర్యాప్తును తప్పుడు మార్గంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం జరిగిందని, దీనికి తాను అభ్యంతరం చెప్పడంతో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ముజావర్ తెలిపారు. 2009 మార్చిలో మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ అయ్యారు.
వివిధ సమస్యల పరిష్కారానికి హిందూ, ముస్లిం మతాల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ఇరు మతాల ప్రముఖులు...
మోదీ గత మార్చిలో నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. దీంతో మోదీ రిటైర్మెంట్ అంశం చర్చించేందుకు వెళ్లారంటూ వార్తలు వచ్చాయి. అయితే మోదీ రిటైర్మెంట్ ఊహాగానాలను 2023లోనే కేంద్రం హోం మంత్రి అమిత్‌షా తోసిపుచ్చారు.
మహారాష్ట్రలో భాషలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో దేశంలోని భాషలన్నీ జాతీయ భాషలేనని ఆరెస్సెస్ స్పష్టం చేసింది.
BJP Next National President: బీజేపీ అధ్యక్ష పదవిని మహిళకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం నాడు ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్ సమావేశం మొదలైంది. బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రతిరోజూ ఇంగ్లీష్ మాట్లాడవద్దని, హిందీలో మాట్లాడమని చెబుతుంటారని, అయితే ఆర్ఎస్ఎస్, బీజేపీలోని పిల్లల మాత్రం ఇంగ్లీషు విద్యకు వెళ్తుంటారని, దీని వెనుక కారణమేమిటని రాహుల్ ప్రశ్నించారు.
కర్ణాటకలో రెండ్రోజల పర్యటనకు వచ్చిన మోహన్ భాగవత్ బెళగవిలో శుక్రవారంనాడు మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్‌తో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర నాయకత్వాన్ని, సాయుధ బలగాలను అభినందిస్తున్నట్టు చెప్పారు.
'దౌర్జన్యాలకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పడం మన కర్తవ్యం'.. 'మీరు శక్తివంతులైతే, అవసరమైనప్పుడు దానిని చూపించాలి'.. 'మా హృదయాల్లో బాధ ఉంది. మేము కోపంగా ఉన్నాము.'
రాష్ట్రాల గవర్నర్లందరూ ఆర్‌ఎస్ఎస్‌కి చెందినవారని, ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారని సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ విమర్శించారు. గోశాల అంశాన్ని ఇక ముగించాలని, రాజధాని నిర్మాణానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది
భారతీయ జనతా పార్టీలో పది రోజుల్లో కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు పూర్తయ్యింది. మేలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు గవర్నర్ల నియామకాలపై చర్చలు జరుగుతున్నాయి