Home » RBI
ఆర్బీఐ ఫారెక్స్ పెట్టుబడుల్లో కీలక మార్పులు చేస్తూ అమెరికా బాండ్స్ వాటా తగ్గించి బంగారంలో మదుపు పెంచింది. ఫారెక్స్ నిల్వల్లో పసిడి వాటా 8% నుంచి 11%కి పెరిగింది
Repo Rate: ఆర్బీఐ రెపో రేటును 6.25 శాతంనుంచి 6 శాతానికి తగ్గించింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో లోన్లు తీసుకుని వడ్డీ కడుతున్న వారికి.. ఇకపై లోన్లు తీసుకోవాలనుకునేవారికి లాభం కలుగనుంది. వడ్డీ రేటు టైపును బట్టి పెద్ద మొత్తంలో ఆదా అయ్యే అవకాశం ఉంది.
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం చేసిన ఒక ప్రకటన గోల్డ్ లోన్ కంపెనీల షేర్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలవైపు మొగ్గుచూపారు.
Reserve Bank Of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపోరేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 6.25 నుంచి 6 శాతానికి రెపోరేటు తగ్గించి పడేసింది.
వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించే చర్యల భాగంగా, ఆర్బీఐ ఎగుమతి, దిగుమతి లావాదేవీలకు సంబంధించి సవరించిన ముసాయిదా నిబంధనలను ప్రతిపాదించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, బకాయిలు దాటిన ఎగుమతిదారులు తమ తదుపరి ఎగుమతులు చేయడానికి హామీ తీసుకోవాల్సి ఉంటుంది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్లో రూ.10, రూ.500 నోట్లను విడుదల చేయనుంది. ఈ నోట్లపై ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం చేస్తారు. శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు.
బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపేణా డబ్బు పొదుపు చేసిన వారికి బ్యాడ్ న్యూస్ చెబుతున్నాయి దేశ వాణిజ్య బ్యాంకులు. ఇప్పటికే సవరించిన వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చేశాయి.
జనవరి నుంచి ఖాళీగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ పదవికి కొత్త వ్యక్తి వచ్చారు. తాజాగా ఈ పదవికి పూనమ్ గుప్తాను ప్రభుత్వం నియమించింది.
ప్రపంచ దేశాల ఆర్థిక నిల్వలు తగ్గుతుంటే, భారత ఆర్థిక నిల్వలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య భారత్ బలంగానే కనిపిస్తోంది. వరుసగా మూడో వారం కూడా ఇండియా ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) రిజర్వ్స్ పెరిగాయి.
ఆర్బీఐ, బ్యాంకులకు ఉచిత లావాదేవీ పరిమితి దాటి చేసే ప్రతి లావాదేవీపై యూసేజ్ చార్జీని రూ.2 వంతున పెంచేందుకు అనుమతించింది. మే 1 నుండి ఈ కొత్త నిబంధన అమలులోకి రానున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది