Home » Rape case
పుట్టిన రోజు వేడుకలు చేసుకుందామని యువతిని పిలిచి అత్యాచారం చేసిన సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధార్థరెడ్డి(24) అనే యువకుడికి నెల రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతితో పరిచయం ఏర్పడడంతో స్నేహితులయ్యారు.
Class 9 Girl Raped: ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ నగరంలో దారుణం జరిగింది. 9వ తరగతి బాలికపై నలుగురు మైనర్ విద్యార్థులు అత్యాచారం చేశారు. బాధిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.
అనారోగ్యం, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఇంటర్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం జరిగిందీ దారుణం. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...
డెలివరీ బాయ్‌నని చెప్పుకొని ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు ఒంటరిగా ఉన్న యువతి 22 పై అత్యాచారానికి పాల్పడ్డాడు.,,
లా విద్యార్థినిపై అత్యాచారం ఘటనలో కీలక నిందితుడైన మిశ్రాపై గతంలో కాళీఘాట్, కస్బా, అలిపోర్, హరిదేవ్‌పూర్, టోలీగంజ్ పోలీసు స్టేషన్లలో కూడా ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్టు తెలుస్తోంది. లా కాలేజీ పూర్వవిద్యార్థి అయిన మిశ్రా అదే కాలేజీలో కాజువల్ బేసిస్‌లో పని చేస్తున్నాడు.
మదన్ మిత్రా వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురికావడంతో టీఎంసీ దీనిపై సామాజిక మాధ్యమంలో స్పందించింది. వ్యక్తిగత హోదాలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలు పార్టీ అభిపాయం కాదని వివరణ ఇచ్చింది. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.
లా విద్యార్థిని అత్యాచార ఘటనపై కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన మహువా మెయిత్రా.. ఆయనొక 'స్త్రీ ద్వేషి' అంటూ ఘాటుగా విరుచుకుపడ్డారు. దీనిపై కల్యాణ బెనర్జీ కన్నెర్ర చేశారు.
పద్మశీ అవార్డు గ్రహీత, భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన సాధువు కార్తీక్ మహారాజ్ (స్వామీ ప్రదీప్తానంద) టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనపై 2013 నుంచి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది.
సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలపై బాధితురాలికి ఈనెల 26న కోల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితురాలిపై ఒంటిపై గాయాలున్నట్టు అధికారులు ధ్రువీకరించారు.
బాధిత విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణను ప్రారంభించిన పోలీసులు మరింత సమాచారం కోసం కాలేజీ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.