Home » Ranji Trophy
భారతదేశ క్రికెట్లో సంచలనం. 67 ఏళ్ల తమ రంజీ ట్రోఫీ ప్రయాణంలో జమ్ము కశ్మీర్ తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. సగర్వంగా రంజీ ట్రోఫీని ముద్దాడింది. శనివారం ఫైనల్లో కర్ణాటకపై విజయంతో జమ్ముకశ్మీర్ కొత్త చరిత్ర లిఖించింది. దేశవాళీ క్రికెట్లో తన ప్రస్థానాన్ని ఘనంగా చాటింది.
రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో జమ్మూకశ్మీర్ జట్టు బెంగాల్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో 67 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఫైనల్స్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రంజీ ట్రోఫీ 2025లో తదుపరి మ్యాచులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
రంజీ ట్రోఫీలో ఆంధ్ర, తమిళనాడు జట్లు ఎనిమిదిసార్లు ముఖా ముఖిగా తలపడ్డాయి. నాలుగు మ్యాచ్‌ల్లో ఏపీ నెగ్గగా... మరో నాలుగు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. విశాఖ పట్నం వేదికగా సోమవారం జరిగిన తమిళనాడుతో పోరులో మొదట ఆంధ్ర బౌలర్లు, లక్ష్యఛేదనలో బ్యాటర్లు సత్తా చాటడంతో నాలుగు వికెట్ తేడాతో ఏపీ జట్టు విజయం సాధించింది
Vidarbha: రంజీ ట్రోఫీలో కొత్త చాంపియన్ అవతరించింది. ఆ టీమ్ 7 ఏళ్ల గ్యాప్‌లో 3 సార్లు విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. మరి.. ఆ జట్టు ఏదనేది ఇప్పుడు చూద్దాం..
Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. గెలుపునకు ముంగిట గుజరాత్ బోల్తా పడింది. అయితే కేరళ గెలిచిన తీరు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి.
Himanshu Sangwan: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఔట్ చేసి వార్తల్లోకి ఎక్కాడు రంజీ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్. ఒక్క వికెట్‌తో ప్రశంసలతో పాటు విమర్శల బారిన కూడా పడ్డాడు.
Ranji Trophy 2025: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే పడిచచ్చే అభిమానులు కోట్లలో ఉన్నారు. అతడి బ్యాటింగ్ టాలెంట్‌కు ముగ్ధులు అవ్వని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. కోహ్లీతో సెల్ఫీ దిగేందుకు ఫ్యాన్స్ పోటీపడుతుంటారు. కొందరు వీరాభిమానులైతే అతడి కాళ్లు కూడా పట్టుకోవడం చూస్తున్నాం.
Cheteshwar Pujara-Ajinkya Rahane: ఒకే రోజు ముగ్గురు స్టార్లు సెంచరీలు మిస్ చేసుకున్నారు. అందరూ 90ల్లోనే వికెట్ పారేసుకున్నారు. దీంతో అప్పటిదాకా పడిన కష్టమంతా వృథా అయింది.
Delhi vs Railways: విరాట్ కోహ్లీ ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. అన్ని ప్రశ్నలు, సందేహాలు, విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెప్పాలనుకుంటే.. ఈసారి కూడా అతడిపై బంతి ఆధిపత్యం సాధించింది.