Home » Ramdev Baba
రామ్‌దేవ్ బాబా షర్బత్ జీహాద్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ చేయబోనంటూ హామీ పత్రం ఇవ్వాలని ఆదేశించింది.
రామ్‌దేవ్ బాబా సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా విడుదల చేసిన వీడియోలో పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టారని దిగ్విజయ్ ఆరోపించారు.
Baba RamdevDiabetic Control Tips: అధిక ఒత్తిడి, అనారోగ్యకర జీవనశైలి చిన్నవయసులోనే డయాబెటిస్ సోకడానికి ప్రధాన కారణాలు. దీనిని శాశ్వతంగా వదిలించుకోలేకపోయినా మందులు వాడకుండా సహజంగా నియంత్రించేందుకు.. రాందేవ్ బాబా చెప్పిన 5 సహజ చిట్కాలు మీకోసం..
యోగా గురువు రాందేవ్ బాబా మరో కొత్త వివాదానికి తెర లేపారు. షర్బత్ జిహాద్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కూల్‌డ్రింక్స్ కంపెనీలను టార్గెట్ చేసిన రాందేవ్ బాబా.. సాఫ్ట్ డ్రింక్స్ పేరుతో సందరు కంపెనీలు టాయిలెట్ క్లీనర్లు కడిగే విషాన్ని అమ్ముతున్నారంటూ మండి పడ్డారు.
కొన్ని శక్తివంతమైన దేశాలు ప్రపంచాన్ని విధ్యంసం దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నందున భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాందేవ్ బాబా అన్నారు.
ఔషధాలకు సంబంధించి పతంజలి సంస్థకు అనుబంధంగా ఉన్న దివ్వ ఫార్మసీ తప్పుదోవపట్టించేలా ప్రకటనలు ఇచ్చిందంటూ ఆ సంస్థ నిర్వాహకులైన రాందేవ్‌తో పాటు, ఆచార్య బాలకృష్ణలపై కేరళ డ్రగ్ ఇన్స్పెక్టర్ కేసు పెట్టారు.
Patanjali Case: యోగా గురువు బాబా రాందేవ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఏ కేసులో ఆయనకు వారెంట్ ఇచ్చారు? అసలు ఆయన చేసిన తప్పు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
బీజేపీ అధిష్ఠానం సంస్థాగత మార్పులకు రంగం సిద్ధం చేసిందా? జేపీ నడ్డా స్థానంలో..
‘కరోనిల్’ వాడకానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన తప్పుడు పోస్టులను తొలగించాలని పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురువు రామ్‌దేవ్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: పతంజలి వాణిజ్యప్రకటనల కేసు విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. కేంద్రంపైన, పతంజలి సంస్థపై పిటిషన్ వేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది