• Home » Population

Population

Muslim growth: ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ముస్లిం జనాభా

Muslim growth: ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ముస్లిం జనాభా

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంగా పెరుగుతోందని ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది...

CM Chandrababu: మనదేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభానే..

CM Chandrababu: మనదేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభానే..

జనాభా పెరుగుదలను తాను సమర్థస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరిస్థితుల ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. నేడు ఏ దేశంలో జనం ఉంటే వారికే ఎక్కువ గౌరవమని ఉద్ఘాటించారు. మన దేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభానే అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు.

China: పిల్లలను కనండి.. ప్రతి ఏటా రూ.42 వేలు ఇస్తాం..

China: పిల్లలను కనండి.. ప్రతి ఏటా రూ.42 వేలు ఇస్తాం..

China New Birthrate Incentives: వరసగా మూడో ఏడాది జననరేటు భారీగా పడిపోవడంతో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం జనవరి1 లేదా ఆ తర్వాత జన్మించిన ప్రతి బిడ్డకు మూడు సంవత్సరాలు నిండే వరకూ ఏడాదికి 3,600 యువాన్లు (రూ.42,000) ఇస్తామని ప్రకటించింది.

మరోసారి తండ్రైన ఎలాన్ మస్క్! మొత్తం ఎందరు సంతానం అంటే..

మరోసారి తండ్రైన ఎలాన్ మస్క్! మొత్తం ఎందరు సంతానం అంటే..

ఎలాన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యారు. తన భాగస్వామి శివోన్ జిలిస్‌ ద్వారా మరో బిడ్డకు తండ్రయ్యారు. ఇప్పటికే శివోన్ జిలిస్- మస్క్‌లకు ముగ్గురు సంతానం ఉన్నారు. దీంతో, మస్క్ మొత్తం సంతానం సంఖ్య 14కు పెరిగింది.

Union Budget 2025: బడ్జెట్‌లో పరిమిత కేటాయింపులు.. జనగణన మరింత జాప్యం

Union Budget 2025: బడ్జెట్‌లో పరిమిత కేటాయింపులు.. జనగణన మరింత జాప్యం

కేంద్ర కేబినెట్ 2019 డిసెంబర్ 24న జరిపిన సమావేశంలో రూ.8,754 కోట్ల వ్యయంతో 2021లో జనాభా లెక్కల సేకరణ, రూ.3,941.35 కోట్లతో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అప్డేషన్ చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఆ ప్రక్రియ జరగాల్సి ఉంది.

Maha Kumba Mela Record : అత్యధిక జనాభా గల నగరం.. ప్రయాగ్‌రాజ్‌ ప్రపంచ రికార్డు..

Maha Kumba Mela Record : అత్యధిక జనాభా గల నగరం.. ప్రయాగ్‌రాజ్‌ ప్రపంచ రికార్డు..

జపాన్ రాజధాని టోక్యోనే ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరం. కానీ, మహాకుంభమేళా ఎఫెక్ట్‌తో మకర సంక్రాంతి రోజున ప్రయాగ్‌రాజ్‌ ఆ రికార్డును బద్ధలు కొట్టింది..

Russia: సంతానోత్పత్తి రేటు పెంచేందుకు రష్యాలో మరో కొత్త పథకం! విద్యార్థినులకు మాత్రమే!

Russia: సంతానోత్పత్తి రేటు పెంచేందుకు రష్యాలో మరో కొత్త పథకం! విద్యార్థినులకు మాత్రమే!

రష్యాలో సంతానోత్పత్తి రేటు పెంచేందుకు స్థానిక ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. 25 ఏళ్ల లోపు విద్యార్థినుల పిల్లల్ని కంటే రూ.81 వేలు ఇస్తామంటూ కరేలియా ప్రాంత అధికారులు తాజాగా ప్రకటించారు.

Population Decline: ఒకసారి జనాభా తగ్గుదల మొదలైతే దాన్ని అడ్డుకోవడం కష్టం.. జోహో సీఈఓ హెచ్చరిక

Population Decline: ఒకసారి జనాభా తగ్గుదల మొదలైతే దాన్ని అడ్డుకోవడం కష్టం.. జోహో సీఈఓ హెచ్చరిక

జనాభా తగ్గుదలపై జోహో సంస్థ సీఈఓ శ్రీధర్ వెంబు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. చైనా, జపాన్‌లో పరిస్థితులను ఉదహరించిన ఆయన ఒక్కసారి జనాభా తగ్గుదల మొదలైతే దాన్ని ఆపడం కష్టమని హెచ్చరించారు.

Mohan Bhagwat: సంతానోత్పత్తి రేటు తగ్గుదలపై మోహన్ భగవత్ ఆందోళన

Mohan Bhagwat: సంతానోత్పత్తి రేటు తగ్గుదలపై మోహన్ భగవత్ ఆందోళన

జనాభా తగ్గడంతో పలు సమాజాలు, భాషలు ఇప్పటికే ఉనికి కోల్పోయాయని మోహన్ భగవత్ హెచ్చరించారు. 1998 లేదా 2002లో భారత జనాభా విధానం రూపొందిందని, 2.1 శాతానికి కంటే సంతోనోత్పత్తి పడిపోకుండా చూడాల్సిన అవసరాన్ని కూడా గుర్తించిందని చెప్పారు.

Narayana Murthy: భారత్‌కి పెను సవాల్‌గా జనాభా పెరుగుదల: ఇన్ఫి నారాయణ మూర్తి

Narayana Murthy: భారత్‌కి పెను సవాల్‌గా జనాభా పెరుగుదల: ఇన్ఫి నారాయణ మూర్తి

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలం నుంచి జనాభా నియంత్రణపై భారతీయులు శ్రద్ధ చూపలేదని, పెరుగుతున్న జనాభా దేశానికి పెను సవాలు విసురుతోందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి(Narayana Murthy) ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి