• Home » Pinnelli Brothers

Pinnelli Brothers

Pinnelli Brothers Surrender: సుప్రీం ఆదేశం.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్

Pinnelli Brothers Surrender: సుప్రీం ఆదేశం.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్

జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. సుప్రీం ఆదేశాల మేరకు పిన్నెల్లి బ్రదర్స్‌ కోర్టులో సరెండర్ అయ్యారు.

Vidala Rajini House Arrest: మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్

Vidala Rajini House Arrest: మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్

చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్ అయ్యారు. పిన్నెల్లికి సంఘీభావంగా విడదల రజిని మాచర్ల వెళతారని అధికారులు హౌస్ అరెస్ట్ చేశారు.

Supreme Court: పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో దక్కని ఊరట

Supreme Court: పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో దక్కని ఊరట

పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక మధ్యంతర రక్షణను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం.

AP Police Notices On Pinnelli Brothers: పిన్నెల్లి సోదరులకు బిగ్ షాక్.. ఎందుకంటే..

AP Police Notices On Pinnelli Brothers: పిన్నెల్లి సోదరులకు బిగ్ షాక్.. ఎందుకంటే..

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు మాచర్ల రూరల్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

Supreme Court on Pinnelli Brothers Case Investigation: పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఊరట..

Supreme Court on Pinnelli Brothers Case Investigation: పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఊరట..

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. తెలుగుదేశం పార్టీ నేతల హత్య కేసులో వారిని అరెస్ట్ చేయకుండా న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పించింది.

Pinnelli Brothers Bail Petition: పిన్నెల్లి బ్రదర్స్‌కి బిగ్ షాక్..

Pinnelli Brothers Bail Petition: పిన్నెల్లి బ్రదర్స్‌కి బిగ్ షాక్..

పిన్నెల్లి సోదరులకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బెయిల్ విషయంలో ఊరట దక్కలేదు. టీడీపీ నేతల జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు...

Macharla Court: గుండ్లపాడు జంట హత్యల కేసులో..

Macharla Court: గుండ్లపాడు జంట హత్యల కేసులో..

పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల కేసులో ఆరుగురు నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.

 Pinnelli Brothers: ముందస్తు బెయిల్‌ మంజూరు చేయండి

Pinnelli Brothers: ముందస్తు బెయిల్‌ మంజూరు చేయండి

పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల హత్యకేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేశారు. హత్య రాజకీయ కారణాలతో జరిగిందని పేర్కొంటూ, వారి పేర్లు తప్పుగా చేర్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

AP News: టీడీపీ నేతల దారుణ హత్య.. పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు

AP News: టీడీపీ నేతల దారుణ హత్య.. పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు

Macherla case: గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల ఘటనలో ఏడుగురిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కేసు నమోదు చేశారు.

Turaka Kishore: తురకా కిషోర్‌ను నెల్లూరు జైలుకు తరలింపు

Turaka Kishore: తురకా కిషోర్‌ను నెల్లూరు జైలుకు తరలింపు

Turaka Kishore: వైసీపీ నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌తోపాటు అతడి సోదరుడు శ్రీకాంత్‌కు మాచర్ల కోర్టు మళ్లీ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని నెల్లూరు జైలుకు తరలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి