• Home » Pat Cummins

Pat Cummins

Pat Cummins On Edgbaston Test: గిల్ సేనను చూసి జడుసుకున్న కమిన్స్.. అస్సలు ఆడనంటూ..!

Pat Cummins On Edgbaston Test: గిల్ సేనను చూసి జడుసుకున్న కమిన్స్.. అస్సలు ఆడనంటూ..!

ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. 336 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు.

Pat Cummins: కటౌట్ ఎత్తుకెళ్లిన కమిన్స్.. వీడియో చూస్తే నవ్వాగదు!

Pat Cummins: కటౌట్ ఎత్తుకెళ్లిన కమిన్స్.. వీడియో చూస్తే నవ్వాగదు!

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫీల్డ్‌లో కాస్త గంభీరంగా కనిపిస్తాడు. కానీ మైదానం బయట మాత్రం చాలా సరదాగా ఉంటాడు. తోటి ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి ప్లేయర్లనూ కలుపుకొని పోతాడు. అలాంటోడు తాజాగా చేసిన ఓ పని అందర్నీ నవ్వుల్లో ముంచెత్తుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

SRH IPL 2025: విధి రాత.. సన్‌రైజర్స్ ఔట్.. తాను తీసిన గోతిలో తానే..

SRH IPL 2025: విధి రాత.. సన్‌రైజర్స్ ఔట్.. తాను తీసిన గోతిలో తానే..

Sunrisers Hyderabad: క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ బయటకు వచ్చేసింది. మరో 3 మ్యాచులు ఆడాల్సి ఉన్నా.. ఎస్‌ఆర్‌హెచ్ అప్పుడే ఇంటిదారి పట్టింది. ఇక కమిన్స్ సేన ఆడబోయే మిగిలిన మ్యాచులు నామమాత్రం కానున్నాయి.

Pat Cummins IPL 2025: సన్‌రైజర్స్ నుంచి కమిన్స్ ఔట్.. టోర్నీ మధ్యలో హఠాత్తుగా..

Pat Cummins IPL 2025: సన్‌రైజర్స్ నుంచి కమిన్స్ ఔట్.. టోర్నీ మధ్యలో హఠాత్తుగా..

Becky Boston: సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌కు ఈ సీజన్‌లో ఏదీ కలసి రావడం లేదు. ఎస్‌ఆర్‌హెచ్ ఏది చేసినా రివర్స్ అవుతోంది. అసలే వరుస ఓటముల్లో ఉన్న జట్టుకు తాజాగా బిగ్ షాక్ తగిలిందని తెలుస్తోంది.

IPL 2025 Pat Cummins: సన్‌రైజర్స్‌ను ఓడిస్తున్న కమిన్స్.. ఈ 5 తప్పులే సాక్ష్యం

IPL 2025 Pat Cummins: సన్‌రైజర్స్‌ను ఓడిస్తున్న కమిన్స్.. ఈ 5 తప్పులే సాక్ష్యం

Indian Premier League: ఐపీఎల్-2025లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు.. ఇప్పుడు పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్ ప్లేస్‌లో ఉంది. వరుస పరాజయాలతో ఆరెంజ్ ఆర్మీ డీలాపడింది. అయితే దీనికి కెప్టెన్ కమిన్స్ రాంగ్ డెసిషన్సే కారణమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

SRH vs GT Live Score: గుజరాత్ హ్యాట్రిక్.. హైదరాబాద్ తీరు మారలేదు

SRH vs GT Live Score: గుజరాత్ హ్యాట్రిక్.. హైదరాబాద్ తీరు మారలేదు

SRH vs GT Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

SRH vs GT Toss: టాస్ ఓడిన సన్‌రైజర్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..

SRH vs GT Toss: టాస్ ఓడిన సన్‌రైజర్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..

IPL 2025: గుజరాత్ టైటాన్స్‌తో కీలక పోరులో టాస్‌ ఓడిపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయినా టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఫ్యాన్స్ కోరుకుందే జరిగింది. మరి.. ఫస్ట్ ఎవరు బ్యాటింగ్‌కు దిగుతున్నారో ఇప్పుడు చూద్దాం..

KKR vs SRH: అదే మా కొంపముంచింది.. ఓటమిపై కమిన్స్ కామెంట్స్

KKR vs SRH: అదే మా కొంపముంచింది.. ఓటమిపై కమిన్స్ కామెంట్స్

IPL 2025: ఐపీఎల్ నయా ఎడిషన్‌లో వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. కేకేఆర్ చేతిలో దారుణంగా ఓటమి పాలైంది కమిన్స్ సేన.

DC vs SRH: టాస్ నెగ్గిన సన్‌రైజర్స్.. మ్యాచ్ గెలవడమే తరువాయి

DC vs SRH: టాస్ నెగ్గిన సన్‌రైజర్స్.. మ్యాచ్ గెలవడమే తరువాయి

IPL 2025 Toss: సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు మొదలైంది. టాస్ నెగ్గిన ఎస్‌ఆర్‌హెచ్ ఏం డిసైడ్ అయిందో ఇప్పుడు చూద్దాం..

SRH Batting Failure: ఆ ముగ్గురూ ఆడకపోతే తుస్సేనా.. ఇంత డిపెండెన్సీ అవసరమా..

SRH Batting Failure: ఆ ముగ్గురూ ఆడకపోతే తుస్సేనా.. ఇంత డిపెండెన్సీ అవసరమా..

Indian Premier League: ఒక్క ఓటమితో సన్‌రైజర్స్ టీమ్‌లో చాలా సమస్యలు బయటపడ్డాయి. ముఖ్యంగా బ్యాటింగ్‌లు కొన్ని ప్రాబ్లమ్స్ తదుపరి మ్యాచుల్లోనూ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి