• Home » Parigi

Parigi

Pargi: 6 నెలల గర్భిణికి అబార్షన్‌.. ఆందోళన

Pargi: 6 నెలల గర్భిణికి అబార్షన్‌.. ఆందోళన

వికారాబాద్‌ జిల్లా పరిగిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆరు నెలల గర్భిణికి అబార్షన్‌ చేసిన ఉదంతం ఉద్రిక్తతకు దారితీసింది. తమకు తెలియకుండా అబార్షన్‌ చేశారని ఆమె అత్తమామలు, వారి తరపు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

Bus Accident: పెళ్లింట విషాదం

Bus Accident: పెళ్లింట విషాదం

వికారాబాద్ పరిగి మండలంలో పెళ్లి బస్సు రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మంది మృతి, 14 మంది తీవ్ర గాయాలు పొందారు.

RTC Staff Scandal: కాసుల కోసం దిగజారిన ఆర్టీసీ సిబ్బంది.. విషయం ఇదీ

RTC Staff Scandal: కాసుల కోసం దిగజారిన ఆర్టీసీ సిబ్బంది.. విషయం ఇదీ

RTC Staff Scandal: సీజ్ చేసిన బోరుబండి వాహనాన్ని సెక్యూరిటీ కోసం పరిగి బస్‌ డిపోలో ఉంచారు పోలీసులు. ఈ క్రమంలో ఆర్టీసీ సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి వాహన ఇంజన్ నంబర్, చేసిస్ నంబర్‌ను మార్చేశారు.

Damodara Rajanarasimha: 4 రీజినల్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ కేంద్రాలు!

Damodara Rajanarasimha: 4 రీజినల్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ కేంద్రాలు!

ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగే విధంగా వైద్యసేవల విస్తరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

Drunk And Drive: ఈ మందుబాబుది మామూలు యాక్షన్ కాదు.. ఆస్కార్‌ లెవెల్లో

Drunk And Drive: ఈ మందుబాబుది మామూలు యాక్షన్ కాదు.. ఆస్కార్‌ లెవెల్లో

Drunk And Drive: వికారాబాద్ జిల్లాలో గత రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో పరిగిలో ఓ మందుబాబు పోలీసులకే చుక్కలు చూపించాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో అతడు మద్యం తాగినట్లు బయటపడింది.

RTC Depot: పరిగి ఆర్టీసి డిపో కంట్రోలర్‌ ఆత్మహత్య

RTC Depot: పరిగి ఆర్టీసి డిపో కంట్రోలర్‌ ఆత్మహత్య

వికారాబాద్‌ జిల్లా పరిగి ఆర్టీసి డిపోలో కంట్రోలర్‌గా పనిచేస్తున్న భూపతిరెడ్డి(55) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పరిగి మండలం రంగంపల్లి గ్రామానికి చెందిన ఆయన కొన్నేళ్లుగా ఈ డిపోలోనే కంట్రోలర్‌గా పనిచేస్తున్నారు.

Crime News: అర్ధరాత్రి గుప్తనిధుల వేట.. చివరికి ఏం జరిగిందంటే..

Crime News: అర్ధరాత్రి గుప్తనిధుల వేట.. చివరికి ఏం జరిగిందంటే..

సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన అనిత అనే మహిళకు తమ పాత ఇంట్లో గుప్త నిధులు ఉన్నట్లు కల వచ్చింది. అయితే అది నిజమేనని నమ్మిన ఆమె ఆ విషయాన్ని తన మేనల్లుడు జంగయ్యకు తెలిపింది.

Parigi: వికారాబాద్‌-కృష్ణా రైల్వే లైన్‌పై కసరత్తు..

Parigi: వికారాబాద్‌-కృష్ణా రైల్వే లైన్‌పై కసరత్తు..

వికారాబాద్‌- కృష్ణా రైల్వే లైన్‌ నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

 Vijaya Bharati (NHRC) : దేశంలో ఏటా లక్ష మంది మహిళల మిస్సింగ్‌

Vijaya Bharati (NHRC) : దేశంలో ఏటా లక్ష మంది మహిళల మిస్సింగ్‌

దేశంలో ఏటా లక్ష మంది అమ్మాయిలు, మహిళలు కనిపించకుండా పోతున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ) చైర్‌పర్సన్‌ విజయభారతి తెలిపారు. ఈ కేసుల పరిష్కారానికి ఎన్‌హెచ్‌ఆర్సీ పని చేస్తోందని, ప్రభుత్వ వర్గాలు పట్టించుకోకున్నా బాధితులకు బాసటగా నిలుస్తోందన్నారు.

Indian Navy: నేవీ రాడార్‌ ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారు..

Indian Navy: నేవీ రాడార్‌ ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారు..

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇండియన్‌ నేవీ రాడార్‌ (వేరి లో ఫ్రీక్వెన్సీ-వీఎల్‌ఎఫ్‌) ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి