Home » Parakala
బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష గట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉన్నంత వరకు కార్యకర్తలను కాపాడుకుంటానని కొండా మురళి హామీ ఇచ్చారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే(Greenfield Highway) ఆ రైతుల పాలిట శాపంగా మారింది. దాన్ని రద్దు చేయాలంటూ పోరాడుతున్న రైతన్నలు ఎవరూ పట్టించుకోకపోవడంతో బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు.
హనుమకొండ: కాంగ్రెస్‌లోకి వలసల పర్వం మొదలైంది. పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆత్మకూరు మండలం ఎంపీపీ మార్క సుమలత రజినీకర్, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక రాజు, నీరుకుల్ల ఎంపీటీసీ అర్షం వరుణ్ గాంధీ తదితరులు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెసులో చేరారు.
జిల్లాలోని పరకాల(Parakala) మండలంలోని వ్యవసాయ మార్కెట్లో జేబు దొంగలు హల్‌చల్ చేశారు. ఈరోజు పరకాల వ్యవసాయ మార్కెట్(Agricultural market) ప్రమాణ స్వీకారం ఉండడంతో టీఆర్ఎస్ నేతలు కార్యక్రమానికి భారీగా తరలి వచ్చారు.
కొండా దంపతులు (Konda Couple). కాంగ్రెస్ ప్రభుత్వంలో (Congress).. వరంగల్ రాజకీయాల్లో (Warangala Politics) ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా..