• Home » Online Scams

Online Scams

Cyber Crimes: ఆన్‌లైన్లో లైంగిక వేధింపులు.. 15 మందిని అరెస్ట్

Cyber Crimes: ఆన్‌లైన్లో లైంగిక వేధింపులు.. 15 మందిని అరెస్ట్

ఆన్‌లైన్లో లైంగిక వేధింపులు చేస్తున్న 15 మందిని అరెస్ట్ చేసినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. మొత్తంగా ఇక, మరో 18 మంది సైబర్ నేరాలు, 13 మంది ఆన్లైన్ ట్రేడింగ్ ఫ్రాడ్, డిజిటల్ కేసుల్లో అరెస్ట్ అయ్యారని..

Online Betting Fraud: బ్యాంకుఖాతాలతో దందా!

Online Betting Fraud: బ్యాంకుఖాతాలతో దందా!

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లతో ప్రజలను మోసగిస్తున్న ముఠా గుట్టును ప్రకాశం పోలీసులు రట్టు చేశారు..

ఆన్‌లైన్‌ జూదంలో రూ.15 లక్షల నష్టం.. యువకుడి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ జూదంలో రూ.15 లక్షల నష్టం.. యువకుడి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ జూదంలో నగలు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మదురై జిల్లాలో చోటుచేసుకుంది. సిల్లాంపట్టి ప్రాంతానికి చెందిన చిన్నరాజా (35) డైవింగ్‌ శిక్షణ సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు. చిన్నరాజాకు రూపవతి అనే భార్య, ఏడేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు.

Consumer Rights: ఆన్‌లైన్ షాపింగ్ చేసి మోసపోయారా? తక్షణమే ఈ పని చేయండి..

Consumer Rights: ఆన్‌లైన్ షాపింగ్ చేసి మోసపోయారా? తక్షణమే ఈ పని చేయండి..

నేటి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకే ఇష్టపడుతున్నారు. కాలు కదపకుండా ఫోన్‌లో ఉండే ఈ-కామర్స్ యాప్స్ నుంచి నచ్చినవి ఆర్డర్ చేసేసుకుంటున్నారు. అయితే, ఈ విధానం కస్టమర్లకు సౌలభ్యంతో పాటు కొన్నిసార్లు సమస్యలనూ తీసుకొస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మోసపోతే వెంటనే ఈ పని చేయండి.

FATF Report: ఈ కామర్స్‌తో ఉగ్ర భూతానికి ఆర్థిక ఊతం

FATF Report: ఈ కామర్స్‌తో ఉగ్ర భూతానికి ఆర్థిక ఊతం

ఈ కామర్స్‌ ప్లాట్‌పామ్‌లు, ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థలను ఉగ్రవాదులు తీవ్రస్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారని..

Rajasthan Woman: ఈ మహిళ తెలివి మామూలుగా లేదు.. టెక్నాలజీతో దోచేసింది..

Rajasthan Woman: ఈ మహిళ తెలివి మామూలుగా లేదు.. టెక్నాలజీతో దోచేసింది..

Rajasthan Woman: వాటిలోంచి ఆమె రెండు ఉంగరాలు, మంగళసూత్రాన్ని సెలక్ట్ చేసుకుంది. వాటి బరువు 15.2 గ్రాములు ఉంది. మార్కెట్ రేటు ప్రకారం వాటి ధర 1,54,500 రూపాయలు అయింది.

Shadnagar: ఆన్‌లైన్‌ గేమ్‌కు ఉసిగొల్పి డబ్బులు పోగొట్టాడని స్నేహితుడిని హత్యచేసిన యువకుడు

Shadnagar: ఆన్‌లైన్‌ గేమ్‌కు ఉసిగొల్పి డబ్బులు పోగొట్టాడని స్నేహితుడిని హత్యచేసిన యువకుడు

ఆన్‌లైన్‌ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు, తన స్నేహితుడిని హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా ఫరుక్‌నగర్‌ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Online Betting: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి

Online Betting: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరొకరు బలయ్యారు. బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోయిన ఓ యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Online Gambling Addiction: ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగులకు  యువకుడి బలి

Online Gambling Addiction: ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగులకు యువకుడి బలి

ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లకు బానిసైన సోమేశ్వర్‌రావు మూడు సంవత్సరాల్లో 3 లక్షల వరకు డబ్బులు పోగొట్టాడు. ఈ సందర్భంగా అతను డబ్బులు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Betting Apps: ‘బెట్టింగ్‌ యాప్‌’ నిందితులకు 24 గంటల్లో నోటీసులు!

Betting Apps: ‘బెట్టింగ్‌ యాప్‌’ నిందితులకు 24 గంటల్లో నోటీసులు!

బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారం వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో 25 మంది ప్రముఖ సినీ, టీవీ నటులు, యూట్యూబర్లపై కేసులు నమోదైన నేపథ్యంలో వారికి మరో 24 గంటల్లో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి