• Home » NTR District

NTR District

AP News: ఏపీలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

AP News: ఏపీలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

బందర్ రోడ్డులో గురువారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బందర్ రోడ్డు సమీపంలో  నిర్మాణంలో ఉన్న షాపింగ్ మాల్ గడ్డర్లు కుప్పకూలాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఎవ్వరూ లేకపోవవడంతో పెను ప్రమాదం తప్పింది.

MP Sivanath: ఎన్టీఆర్ జిల్లాకు మరిన్ని పీఎం-శ్రీ  పాఠశాలలు మంజూరు చేయాలి

MP Sivanath: ఎన్టీఆర్ జిల్లాకు మరిన్ని పీఎం-శ్రీ పాఠశాలలు మంజూరు చేయాలి

కేంద్ర‌ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద ఎన్టీఆర్ జిల్లాకి పీఎం-శ్రీ పాఠ‌శాల‌ల కేటాయింపు చాలా త‌క్కువ‌గా ఉన్న అంశాన్ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ లోక్‌స‌భ‌లో మంగ‌ళ‌వారం ప్ర‌స్తావించారు.

Perni Nani:  ఏపీలో కుట్రలకు తెరలేపిన పేర్ని నాని

Perni Nani: ఏపీలో కుట్రలకు తెరలేపిన పేర్ని నాని

గుడివాడ వివాదంపై మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని ఫోన్ సంభాషణ లీక్ అయింది. కూటమి నేత, వైసీపీ నేత మధ్య జరిగిన వాగ్వాదానికి కులం రంగు పులిమి వివాదం చేయాలని పేర్ని నాని ప్రయత్నం చేస్తున్నట్లు ఆ సంభాషణలో ఉంది.

Satyakumar Review Meeting: పరిశ్రమల కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా: మంత్రి సత్యకుమార్

Satyakumar Review Meeting: పరిశ్రమల కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా: మంత్రి సత్యకుమార్

Satyakumar Review Meeting: స్వర్ణాంధ్ర నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. అగ్రికల్చరల్, ఇండస్ట్రీయల్, సర్వీస్ సెక్టార్లపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. చిరు వ్యాపారులు ఆర్ధికంగా ఎదిగేందుకు అవసరమైన చేయూతను ఇస్తామని ప్రకటించారు.

Baseball Association: రేపు సీనియర్‌ బేస్‌బాల్‌ జట్ల ఎంపికలు

Baseball Association: రేపు సీనియర్‌ బేస్‌బాల్‌ జట్ల ఎంపికలు

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లా ల బేస్‌బాల్‌ అసోసియేషన్ల ఆధ్వర్యంలో 6న సీనియర్‌ బేస్‌బాల్‌ మ హిళ, పురుషుల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి కృష్ణా జి ల్లా బేస్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సరళ శ్రీనివాసరావు తెలిపారు...

Vangaveeti Radhakrishna: వంగవీటి రంగా  ఆశయాల సాధనకు అందరూ కలిసి కట్టుగా పని చేయాలి

Vangaveeti Radhakrishna: వంగవీటి రంగా ఆశయాల సాధనకు అందరూ కలిసి కట్టుగా పని చేయాలి

వంగవీటి రంగా జయంతిని వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. పార్టీలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. రంగా ప్రజల మనిషి, పేదల నాయకుడు అని కొనియాడారు.

AP News:  కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి.. ఏం చేశాడంటే..

AP News: కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి.. ఏం చేశాడంటే..

ఎన్టీఆర్ జిల్లాలో కసాయి కొడుకుని ఓ తండ్రి కడతేర్చాడు. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో తండ్రి కొడుకుల కొట్లాటలో కొడుకుని తండ్రి చంపివేశాడు.

Ravishankar Arrest: భార్యపై అనుమానం.. బిడ్డలపై ఘాతుకం... రవిశంకర్ అరెస్ట్

Ravishankar Arrest: భార్యపై అనుమానం.. బిడ్డలపై ఘాతుకం... రవిశంకర్ అరెస్ట్

Ravishankar Arrest: దాదాపు పది రోజుల తర్వాత సింహాచలం అప్పన్న ఆలయంలో రవిశంకర్ ఉన్నట్లు గుర్తించిన మైలవరం పోలీసులు... గురువారం రాత్రి అక్కడకు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని రెండు రోజులుగా మైలవరంలోని రహస్య ప్రదేశంలో ఉంచి విచారించారు.

NTR District TDP:  కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

NTR District TDP: కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

NTR District TDP: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. చైర్మన్, వైస్‌ చైర్మన్ పదవులను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది.

MP Kesineni Sivanath: యోగాంధ్రలో ఎన్టీఆర్‌ జిల్లా మరో రికార్డ్ : ఎంపీ‌ కేశినేని శివనాథ్

MP Kesineni Sivanath: యోగాంధ్రలో ఎన్టీఆర్‌ జిల్లా మరో రికార్డ్ : ఎంపీ‌ కేశినేని శివనాథ్

ఏపీ సీఎం చంద్రబాబు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ ఎంపీ‌ కేశినేని శివనాథ్ ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి