Home » New Zealand Cricketers
నేడు జరగనున్న ఛాంపియన్స్ ట్రాఫీ ఫైనల్స్ మ్యాచ్ నేపథ్యంలో బెట్టింగులు పతాకస్థాయికి చేరుకున్నాయి. మ్యాచ్‌పై ఏకంగా రూ.5 వేల కోట్లు మేర బెట్టింగులు కాసినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు పలువురు బుకీలను తాజాగా అరెస్టు చేశారు.
Martin Guptill: న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు మార్టిన్ గప్తిల్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 49 బంతుల్లోనే 160 పరుగులు బాది బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు.
క్రికెట్‌లో ఎన్నో స్టన్నింగ్ క్యాచెస్ చూసుంటారు. కానీ ఇది మాత్రం వాటన్నింటికీ మించినదే చెప్పాలి. ఎప్పుడు పరుగు అందుకున్నాడు, ఎప్పుడు ఎగిరాడు, బంతిని పట్టేశాడు అనేది తెలియకుండా క్షణకాలంలోనే మాయ చేసేశాడో ఫీల్డర్.
ENG vs NZ: రికార్డులు అనగానే బిగ్ ప్లేయర్స్ అందరికీ గుర్తుకొస్తారు. బడా ఆటగాళ్లే ఎక్కువగా మైల్‌స్టోన్స్ అందుకోవడం దీనికి కారణం. అయితే కొందరు కొత్త కుర్రాళ్లు కెరటంలా దూసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఎవరికీ సాధ్యం కాని రికార్డుల్ని అవలీలగా అందుకొని షాక్‌కు గురిచేస్తుంటారు.
Cricket: క్రికెట్ చరిత్రలోనే సంచలనం నమోదైంది. ఆ రికార్డు గురించి తెలిస్తే ఎవ్వరైనా బాప్‌రే అనాల్సిందే. అసలు ఎవ్వరికీ సాధ్యం కాని ఆ రికార్డు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఈసారైనా మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను పట్టేయాలనే కసితో ఉన్న భారత జట్టుకు.. ఆరంభ మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. శుక్రవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ సేన ఏకంగా 58 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
New zealand vs Sri lanka: ప్రపంచకప్‌లో నేడు కీలక పోరు జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. కివీస్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. దీంతో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ప్రస్తుత బలబలాల పరంగా చూసుకుంటే శ్రీలంకను ఓడించడం న్యూజిలాండ్‌కు పెదగా కష్టం కాకపోవచ్చు.
New Zealand vs Sri Lanka: వరల్డ్ కప్‌లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత ప్రపంచకప్ పరంగా చూస్తే ఈ మ్యాచ్ న్యూజిలాండ్‌కు అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే ఆ జట్టు సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే.
వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో మన బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్‌పై భారత జట్టు 100 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ విధ్వంసం సృష్టించారు. కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన వీరిద్దరు టీ20 స్టైలులో పరుగుల వరద పారించారు.