Home » Nepal
శ్రీరాముడి జన్మస్థలంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ భగవానుడు నేపాల్‌లోనే జన్మించాడని పునరుద్ఘాటించారు.
హిందూ పురాణాల్లో పేర్కొనే శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్ నుంచి వచ్చిన వారేనని కేపీ శర్మ ఓలి చెప్పారు. ఇది తానేదో చెబుతున్నది కాదని, విశ్వామిత్రుడు చతరాలో పుట్టినట్టు వాల్మీకి రామాయణం చెబుతోందని అన్నారు.
టీ20, లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన సంఘటన నమోదైంది. క్రికెట్ అభిమానులు, ఆటగాళ్లకు ఇది సరికొత్త అనుభూతిని ఇచ్చింది. ఈ క్రమంలో తొలిసారిగా నెదర్లాండ్స్ (Netherlands History) మూడో సూపర్ ఓవర్‌లో నేపాల్‌ను ఓడించింది.
Rhino Walks Into Wedding Venue: ఆహ్వానం లేని అతిథిలా ఓ ఖడ్గం మృగం పెళ్లి జరిగే చోటుకు వచ్చింది. గేటు దాటుకుని నేరుగా లోపలికి వెళ్లింది. దాన్ని చూసి అక్కడి జనం భయపడిపోయారు. కొంతమంది భయంతో దూరంగా పరుగులు తీశారు.
కాస్కి, చుట్టుపక్కల జిల్లాల్లోని తనహు, పర్వత్, బాగ్లుంగ్ సహా కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయని అధికారులు చెప్పారు. నేపాల్‌లో వారం రోజుల్లో చోటుచేసుకున్న రెండో భూకంపం ఇది.
ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన ఓ భారతీయుడు కిందకు దిగివస్తుండగా మృతి చెందారు. గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. 20 కిలోమీటర్ల లోతులో సాయంత్ర 7.52 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది.
నేపాల్‌లో రాచరికాన్ని పునరుద్ధరించాలని, రాజు జ్ఞానేంద్ర షాను తిరిగి తీసుకురావాలని కోరుతూ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. దేశంలో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత నేపథ్యంలో, పాత పాలనా విధానానికి తిరిగి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు
Yogi Adityanath Nepal: పొరుగు దేశం నేపాల్‌లో ఉన్నట్టుండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు మార్మోగిపోతోంది. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల సీఎంలు ఉండగా కేవలం యోగి పేరే ట్రెండింగ్ ఎందుకు ట్రెండ్ అవుతోందంటే..
నేపాల్‌లో మరోసారి భూ ప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వెంటనే అలర్ట్ అయిన ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.