Home » Mukesh Ambani
టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దంపతులు హాజరయ్యారు.
మార్చి 5న అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్ వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో అంబానీ కుటుంబం వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలో తన కొడుకు గురించి మాట్లాడుతూ సచిన్ భావోద్వేగానికి గురయ్యాడు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి మనదేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. హరున్ ఎం3ఎం తాజాగా ఇండియా సంపన్నుల జాబితా-2025ను ప్రకటించింది. కుటంబ సభ్యుల సంపదతో కలిపి ముఖేష్ మొత్తం ఆస్తి 9.55 లక్షల కోట్ల రూపాయలు.
నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 48వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్ వ్యూహాలు, టెక్నాలజీ మార్పులు, వినియోగదారుల ప్రయోజనాలకు సంబంధించి కీలక ప్రసంగం చేశారు.
దేశంలో అగ్రగామి కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తన 48వ వార్షిక సాధారణ సమావేశాన్ని (AGM) ఆగస్టు 29న నిర్వహించబోతోంది. దీనిపై ఇప్పటికే మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అంబానీ నేతృత్వంలోని సంస్థ ఈసారి పలు రంగాల్లో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
పెళ్లి సమయంలో ముఖేష్, నీతా చాలా సింపుల్‌గా కనిపిస్తున్నారు. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా ఓ ఎరుపు రంగు చీర కట్టుకుని నీతా ముస్తాబయ్యారు. ముఖేష్ తెలుపు రంగు దుస్తులు ధరించారు. ఈ ఫొటో ఇప్పటివరకు బయటకు రాలేదు.
రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ముఖేష్ అంబానీ పలు కంపెనీలను విజయవంతంగా నడిపిస్తున్నారు. ముఖేష్ సారథ్యంలోని రిలయెన్స్ పెట్రోలియం, డిజిటల్, టెలికాం, రిటైల్, ఫైనాన్స్, టెక్స్‌టైల్ రంగాల్లో అగ్రగామిగా ఎదిగింది.
Nita Ambani Donation: బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి కోసం కోటి రూపాయలను విరాళంగా అమ్మవారి గుడి బ్యాంక్ ఖాతాలో వేశారు నీతా అంబానీ. ఈ మొత్తాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్ సంస్థ సంయుక్తంగా బిజినెస్ జెట్ విమానాల నిర్మాణం చేపట్టనున్నాయి.
దేశంలోనే అతి పెద్దదైన రిలయన్స్ ఇంస్ట్రీస్‌ను స్థాపించి, తన కొడుకుల ఉజ్వల భవిష్యత్‌కు బంగారు బాటలు వేశారు ధీరూభాయ్ అంబానీ. అయితే ఆయన చనిపోయే నాటికి తన కొడుకులకు ఎంత ఆస్తిని వదిలివెళ్లాడు, ఆయన మరణం తర్వాత జరిగిన ఆసక్తికర పరిణామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..