Home » MLA Candidates
జగన్ సార్.. ఏం చేశామని మహిళల పట్ల మీనాయకులకు ఇంత చిన్నచూపు.
కేటీఆర్ భాషను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యాఖ్యానించారు. అమెరికాలో చదివి, ఉద్యోగం చేసి వచ్చిన కేటీఆర్ భాష విని వీధి రౌడీలు సైతం సిగ్గుపడతారన్నారు.
వైరా మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ గుండెపోటుతో మంగళవారం హఠాన్మరణం పాలయ్యారు. ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఆయన తీరాజు తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ ధరల పెంపును వెనక్కు తీసుకోవాలని నగర బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ పంపారు.
ఉపాధి కోసం సౌదీ అరేబియాకెళ్లి అనారోగ్యంతో బాధ పడుతున్న నిజామాబాద్ జిల్లా వాసి.. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి చొరవతో స్వదేశానికి బయలుదేరారు.
అసెంబ్లీ సమావేశాల నుంచి ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మండల కేంద్రాలు, గ్రామాల్లో ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ధర్నాలు నిర్వహించారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అప్రజాస్వామికమని నినదించారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
లగచర్ల ఘటనకు సంబంధించి తాను కల్వకుంట్ల కుటుంబంపైనే వ్యాఖ్యలు చేశానని, అందరు వెలమల ఉద్దేశించి మాట్లాడలేదని షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.
పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్‌లను పరిష్కరించి తుది నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌కు గరిష్ఠంగా 3 నెలల సమయం మాత్రమే ఉంటుందని, ఆలోపే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.