Home » Mahesh Babu
షూటింగ్‌లో బిజీగా ఉన్నందున సోమవారం విచారణకు రాలేనని సినీ హీరో మహేశ్‌బాబు ఈడీ అధికారులకు లేఖ పంపారు.
Mahesh Babu Request To ED: ఈడీ అధికారులు సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌తో పాటు ఇండస్ట్రీస్ ఎండి నరేంద్ర సురానా ఇంట్లో సోదాలు నిర్వహించారు. భారీగా నగదు .. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సురానా పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవులకు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.
టాలీవుడ్ హీరో మహే్‌షబాబును ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని సురానా డెవలపర్స్, సాయిసూర్య డెవలపర్స్ సంస్ధల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్: టాలీవుడ్ సినీ హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్ల వ్యవహారంలో అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 27న విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
Tollywood: సూపర్‌స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ అదరగొట్టేశాడు. సూపర్బ్ యాక్టింగ్‌తో ఫ్యాన్స్ హృదయాలు కొల్లగొట్టేశాడు. అతడి నటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
అగ్రతారలు చిత్ర పరిశ్రమలో సంపాదించిన సొమ్మును తిరిగి అదే రంగంలో పెట్టుబడిగా పెట్టడం మొదటి నుంచీ ఉన్నదే.
తెలుగు రాష్ట్రాల వరద బాధితులను ఆదుకునేందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందుకొచ్చారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన రూ.50లక్షల చెక్కును అందజేశారు. అలాగే ఏఎంబీ మాల్ తరఫున మరో రూ.10లక్షలు అందజేశారు.
ప్రముఖ హీరో మహేష్ బాబు కుటుంబ సభ్యులు బుధవారం కాలినడకన తిరుమలకు వచ్చారు.
అమలాపురంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా ఆడుతున్న థియేటర్ వద్ద అభిమానులు పెట్రోల్‌తో చెలగాటమాడారు.
పవన్‌కల్యాణ్ తన పంథాను మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇతర హీరోలతో అంటీముట్టనట్లుగా ఉండేవారని ఆరోపణలు ఉండేవి. తన పనేదో తాను చేసుకుని వెళ్లిపోతారని గుసగుసలు ఉండేవి. కానీ ఈ మధ్య జనసేనాని తన రూట్ మార్చారని సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.