• Home » KT Rama Rao

KT Rama Rao

CM Revanth Reddy: కేటీఆర్‌ పిరికిపంద

CM Revanth Reddy: కేటీఆర్‌ పిరికిపంద

నేనెప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని, పరీక్షలకు సిద్ధమని కేటీఆర్‌ సవాల్‌ విసిరాడు. ఆ తర్వాత పిరికిపందలా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. నేను స్వయంగా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళితే.. రాకుండా పారిపోయాడు.

KTR: భారతదేశ పటంలో తెలంగాణకు చోటు లేదా?

KTR: భారతదేశ పటంలో తెలంగాణకు చోటు లేదా?

భారతదేశ చిత్రపటంలో తెలంగాణకు చోటు లేదా? తెలంగాణను తొలగించడంలో మీ ఉద్దేశం ఏంటి? అని బీజేపీ నేతలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు.

KTR: సీఎం సిగ్గున్నోడైతే..

KTR: సీఎం సిగ్గున్నోడైతే..

సీఎం రేవంత్‌రెడ్డిలాగా తాము లేకిపనులు చేయలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై అడ్డమైన కేసులు పెట్టలేదని, ఇతర పార్టీల కార్యకర్తలను పోలీసులతో కొట్టించలేదని చెప్పారు.

KTR: ఈడీ చార్జిషీటులో సీఎం పేరు రాష్ట్రానికే అవమానం: కేటీఆర్‌

KTR: ఈడీ చార్జిషీటులో సీఎం పేరు రాష్ట్రానికే అవమానం: కేటీఆర్‌

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ చార్జిషీట్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు నమోదు కావడం రాష్ట్రానికే అవమానకరమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

CM Revanth Reddy: తండ్రీకొడుకులు నేరగాళ్లు

CM Revanth Reddy: తండ్రీకొడుకులు నేరగాళ్లు

గత కేసీఆర్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది ప్రజల భూ సమస్యలు తీర్చడం కోసం కాదని, వేలాది ఎకరాలను కబ్జా చేసేందుకని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ధరణి పేరుతో కేసీఆర్‌, కేటీఆర్‌ రాష్ట్రంలోని రైతుల సమాచారాన్నంతా విదేశీయులకు అమ్ముకున్నారని తెలిపారు.

KTR: చేతి గుర్తుకు ఓటేస్తే..  చేతకాని సీఎంను ఇచ్చారు!

KTR: చేతి గుర్తుకు ఓటేస్తే.. చేతకాని సీఎంను ఇచ్చారు!

చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను తెలంగాణకు అంటగట్టారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఏడాది కిందట కొలువు దీరిన కాంగ్రెస్‌ సర్కారు రాష్ట్రాన్ని ఆగం చేసిందని ధ్వజమెత్తారు.

KTR: కోటి అబద్ధాల రేవంత్‌..?

KTR: కోటి అబద్ధాల రేవంత్‌..?

సీఎం రేవంత్‌ రెడ్డిది అబద్ధాల పాలన అని కేటీఆర్‌ మండిపడ్డారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లి కానుకలకు కోత పెట్టిన రేవంత్‌ మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారంటూ గురువారం ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad: రాష్ట్రంలో నియంత పాలన: కేటీఆర్‌

Hyderabad: రాష్ట్రంలో నియంత పాలన: కేటీఆర్‌

రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని, త్వరలోనే ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

KTR vs Revanth: కేటీఆర్ జైలుకే.. మనసులో మాట బయటపెట్టిన సీఎ రేవంత్

KTR vs Revanth: కేటీఆర్ జైలుకే.. మనసులో మాట బయటపెట్టిన సీఎ రేవంత్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. కేటీఆర్ కుట్రలను గమనిస్తున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి కేటీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు.

Hyderabad: మాజీమంత్రి కేటీఆర్‌పై కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు..

Hyderabad: మాజీమంత్రి కేటీఆర్‌పై కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు..

సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్‌ అధిష్ఠానంపైన తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(BRS Working President KTR)పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ తోటకూర శ్రీకాంత్‌ గురువారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి