Home » Kamal Haasan
తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎంపికైన మక్కల్ నీదిమయ్యం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్ సహా..
నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తమిళనాడు నుంచి మరో ఐదు మంది.. డీఎంకే నుండి పి. విల్సన్, సల్మా, ఎస్.ఆర్. శివలింగంతో పాటు..
Pawan Kalyan on Kamal Haasan: వైవిధ్యమైన నటనకు మారుపేరుగా సినీ అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ భారతీయ నటుడు కమల్ హాసన్‌కు.. ఆస్కార్ అకాడమీ కమిటీలో చోటు దక్కడంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
Thug Life release SC: కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాపై నిషేధం విధించడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పునూ తప్పుబడుతూ.. రిలీజ్ కు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
డీఎంకే కూటమి తరఫున తమిళనాడు నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్‌హాసన్ చెన్నైలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. కొందరు అభిమానులు వైదికపైకి వచ్చి కమల్ పట్ల తమ అభిమానం చాటుకున్నారు.
1981లో విడుదలైన తన చిత్రం 'ఏక్ దుజే కేలియే'ను ప్రస్తావిస్తూ ఆ సమయంలో ఎలాంటి ఇంపొజిషన్ లేకుండానే హిందీని నేర్చుకున్నామని నటుడు కమల్ హాసన్ తెలిపారు. అదొక ఎడ్యుకేషన్ అని అన్నారు. పంజాబీ, కర్ణాటక, ఆంధ్ర భాషలన్నా తనకు అభిమానమేనని చెప్పారు.
ప్రముఖ సినీ నటుడు, ‘మక్కల్ నీది మయ్యం’ అధినేత కమల్ హాసన్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.
డీఎంకే ఒక రాజ్యసభ సీటును ఎంఎన్ఎన్‌కు కేటాయిస్తూ కమల్‌హాసన్ పేరును ఇటీవల ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీలో 234 మంది సభ్యులుండగా, రాజ్యసభ అభ్యర్థుల గెలుపునకు ఒక్కొక్కరికి 34 ఓట్లు అవసరమవుతాయి.
కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య విభేదాలకు దారితీసేలా ఉన్నాయని బీజేపీ సీనియర్ నాయకురాలు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరా రాజన్ అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రసంగించారు.
ఆర్సీబీ విక్టరీ పరేడ్ సమయంలో చోటుచేసుకున్న విషాదంపై సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై స్టార్ హీరో కమల్ హాసన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రియాక్ట్ అయ్యారు. ఇంతకీ వాళ్లు ఏమన్నారంటే..