• Home » Jiocinema

Jiocinema

JioPC: ఇక మీ టీవీనే.. మీ కంప్యూటర్. ఎలా సెట్ చేసుకోవాలంటే..

JioPC: ఇక మీ టీవీనే.. మీ కంప్యూటర్. ఎలా సెట్ చేసుకోవాలంటే..

రిలయన్స్ జియో సంస్థ జియో పీసీ సేవలు ప్రారంభించింది. తద్వారా సెట్‌-టాప్‌ బాక్స్‌ ద్వారా టీవీలను పర్సనల్ కంప్యూటర్లుగా వాడుకోవచ్చు. ఇది సాధారణ టీవీని కంప్యూటర్‌గా మార్చగల క్లౌడ్-ఆధారిత వర్చువల్ డెస్క్‌టాప్ సర్వీస్.

Jio: కేవలం రూ.100కే రూ.299 విలువైన ప్రయోజనాలు.. ఈ ఛాన్స్ మిస్సవద్దు..

Jio: కేవలం రూ.100కే రూ.299 విలువైన ప్రయోజనాలు.. ఈ ఛాన్స్ మిస్సవద్దు..

జియో యూజర్ల కోసం క్రేజీ ఆఫర్ వచ్చేసింది. ఈ క్రమంలో రూ. 100 ప్లాన్ సాధారణంగా రూ. 299 ప్లాన్‌లో అందుబాటులో ఉండే ప్రీమియం OTT సేవలను అందించడం విశేషం. ఈ ప్లాన్ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

IPL Plans: ఐపీఎల్ కోసం 2 ప్లాన్‌లను ప్రవేశపెట్టిన జియో..20జీబీ ఎక్స్ ట్రా డేటా..

IPL Plans: ఐపీఎల్ కోసం 2 ప్లాన్‌లను ప్రవేశపెట్టిన జియో..20జీబీ ఎక్స్ ట్రా డేటా..

ఐపీఎల్ సీజన్‌లో జియో తన వినియోగదారుల కోసం అద్భుతమైన మరో రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో అదనపు డేటాతోపాటు ఆన్‌లైన్ వినోదాన్ని అందించడానికి కూడా సిద్ధమైంది. ఇక కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్స్ ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Jio Hotstar Complementary Subscription: త్వరలో ఐపీఎల్ సీజన్.. హాట్‌స్టార్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందజేస్తున్న జీయో

Jio Hotstar Complementary Subscription: త్వరలో ఐపీఎల్ సీజన్.. హాట్‌స్టార్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందజేస్తున్న జీయో

త్వరలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జియో సరికొత్త ప్లాన్స్, కాంప్లిమెంటరీ జియోహాట్‌ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌లతో ముందుకొచ్చింది. మరి ఆ వివరాలు ఏంటంటే..

Lay offs: ఉద్యోగులకు షాకిచ్చిన జియోస్టార్.. ఇక్కడ కూడా లే ఆఫ్స్..

Lay offs: ఉద్యోగులకు షాకిచ్చిన జియోస్టార్.. ఇక్కడ కూడా లే ఆఫ్స్..

అనేక సంస్థలు ఇప్పటికీ ఇంకా లే ఆఫ్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో అగ్ర సంస్థ దాదాపు వెయ్యి మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Champions Trophy 2025: ధోని నుంచి రోహిత్ ఎరా వరకు.. ఈ స్పెషల్ డాక్యుమెంటరీ చూశారా..

Champions Trophy 2025: ధోని నుంచి రోహిత్ ఎరా వరకు.. ఈ స్పెషల్ డాక్యుమెంటరీ చూశారా..

Team India: భారత క్రికెట్ అభిమానులకు ఓ గుడ్‌న్యూస్. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జర్నీని వివరిస్తూ ఓ స్పెషల్ డాక్యుమెంటరీ వచ్చేసింది. దీన్ని ఎక్కడ చూడొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Champions Trophy 2025: ఎల్లుండి నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలు.. ఉచితంగా చూసేయండిలా..

Champions Trophy 2025: ఎల్లుండి నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలు.. ఉచితంగా చూసేయండిలా..

Champions Trophy 2025 Live Streaming: చాంపియన్స్ ట్రోఫీకి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ మ్యాచుల్ని చూసి ఎంజాయ్ చేసేందుకు ఆడియెన్స్ రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో మ్యాచులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతాయనేది ఇప్పుడు చూద్దాం..

Jiohotstar: జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్రారంభం.. సబ్‌స్క్రిప్షన్ లేకుండానే సినిమాలు, స్పోర్ట్స్

Jiohotstar: జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్రారంభం.. సబ్‌స్క్రిప్షన్ లేకుండానే సినిమాలు, స్పోర్ట్స్

వయాకామ్ 18, స్టార్ ఇండియా నేతృత్వంలో ఏర్పడిన జియోస్టార్ కొత్తగా OTT ప్లాట్‌ఫాం జియోహాట్‌స్టార్‌ను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్ జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌లను కలిపి వినియోగదారులకు సరికొత్త వినోద అనుభవాన్ని అందించనుంది.

Reliance Jio: కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన రిలయన్స్ జియో.. అదిరిపోయే ప్లాన్..

Reliance Jio: కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన రిలయన్స్ జియో.. అదిరిపోయే ప్లాన్..

రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అద్భుతమైన న్యూ ఇయర్ ప్లాన్ తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జియో, ఎయిర్‌టెల్, ఓడాఫోన్ ఐడియా వంటివి రీఛార్జ్ మోతలు మోగిస్తున్నాయి. ఈ నెట్‌వర్క్‌ల వినియోగదారుల నెల రోజులకు సంబంధించి మెుబైల్ రీఛార్జ్ చేసేందుకు సైతం బెంబేలెత్తిపోతున్నారు.

Jio: రూ.276కే రోజుకి 2.5 జీబీ డేటా.. అదిరిపోయిన జియో ప్లాన్

Jio: రూ.276కే రోజుకి 2.5 జీబీ డేటా.. అదిరిపోయిన జియో ప్లాన్

దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో(Reliance Jio) ఇటీవల రీఛార్జ్ ప్లాన్‌ ధరలను పెంచింది. ధరలు పెంచినప్పటికీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను యథావిధిగా అందిస్తూనే ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి