Home » ISRO
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో 24 గంటల నిఘా కోసం భారత్ ఈవోఎస్-09 గూఢచారి ఉపగ్రహాన్ని జూన్‌లో ప్రయోగించబోతోంది. శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మే నెలాఖరులో జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు
ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ వృద్ధాప్య సమస్యలతో బెంగళూరులో కన్నుమూశారు. ఆయన హైస్పీడ్ అంతరిక్ష ప్రయోగాలు, శాటిలైట్ అభివృద్ధికి చేసిన సేవలు అపూర్వమైనవిగా మిగిలాయి
దేశ రక్షణ అవసరాల కోసం వచ్చే మూడేళ్లల్లో మరో 150 ఉపగ్రహాలు అంతరిక్షంలో ప్రవేశపెడతామని ఇస్రో చీఫ్ వి.నారాయణన్ అన్నారు.
ఇస్రో స్పేడెక్స్ మిషన్‌లో మరో మైలురాయిని చేరింది. ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలకు రెండోసారి డాకింగ్ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తిచేసింది.
Spadex Docking: ఇస్రో స్పేడెక్స్ మిషన్‌లో మరో మైలురాయి. రెండో డాకింగ్ ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తి భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మే 22న జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. ఈ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన నిషార్ ఉపగ్రహం రోదసిలోకి పంపబడుతుంది. ఇక, నారాయణన్ గారు రాబోయే రెండేళ్లలో కులశేఖరపట్టణం నుండి రాకెట్ ప్రయోగాలు చేపడతామని వెల్లడించారు
భారత వాయుసేన పైలట్ శుభాన్షు శుక్లా వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కి ప్రయాణించనున్నారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఆయన మరో ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి రెండు వారాలపాటు అక్కడ ప్రయోగాలు నిర్వహించనున్నారు
VSSC ISRO recruitment 2025: నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), దాని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) ద్వారా నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశం మిస్ కాకండి..
ఇస్రో త్వరలో ప్రయోగించనున్న జీఎ్సఎల్వీ రాకెట్లో వినియోగించేందుకు అవసరమైన ‘ఎకోథెర్మ్ ఫినోలిక్ ఫోమ్ ప్యాడ్’లు తెలంగాణ నుంచి వెళ్లనున్నాయి.