• Home » Indus Water Treaty

Indus Water Treaty

Indus Water Treaty: అప్పటివరకూ పాక్‌కు సింధూ జలాలు ఇవ్వం.. తేల్చిచెప్పిన జైశంకర్

Indus Water Treaty: అప్పటివరకూ పాక్‌కు సింధూ జలాలు ఇవ్వం.. తేల్చిచెప్పిన జైశంకర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టుగా నీరు, రక్తం కలిసి ప్రవహించవని జైశంకర్ పునరుద్ఘాటించారు. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం ద్వారా నెహ్రూ చేసిన తప్పిదాన్ని మోదీ ప్రభుత్వం సరిచేసిందన్నారు.

Pakistan: కాళ్లబేరానికి పాకిస్థాన్.. దేహీ అంటూ భారత్‌కు లేఖలు!

Pakistan: కాళ్లబేరానికి పాకిస్థాన్.. దేహీ అంటూ భారత్‌కు లేఖలు!

మళ్లీ కాళ్లబేరానికి వచ్చింది పాకిస్థాన్. భారత్‌పై ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే శత్రుదేశం.. ఒక విషయంలో మాత్రం ఏం చేయాలో పాలుపోకపోవడంతో ఇండియా సాయాన్ని అర్థిస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

Pakistan: సింధు జలాల ఒప్పందం నిలిపివేత.. పాక్‌లో పరిస్థితి ఎలా ఉందంటే..

Pakistan: సింధు జలాల ఒప్పందం నిలిపివేత.. పాక్‌లో పరిస్థితి ఎలా ఉందంటే..

పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ఏడాది జూన్ 2వ తేదీకి 1,28,800 క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉందని, గతేడాది ఇదే తేదీ నాటికి ఉన్న నీటి నిల్వ కంటే ఇది 14,888 క్యూసెక్యులు తక్కువని సింధు జలాల పంపిణీ రెగ్యులేటర్‌గా ఉన్న ఇండస్ రీవర్ సిస్టమ్ అథారిటీ (ఐఆర్ఎస్ఏ) పేర్కొంది.

Shebaz Sharif: జల వివాదాన్ని గాజా సంక్షోభంతో పోలుస్తూ పాక్ పీఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలు

Shebaz Sharif: జల వివాదాన్ని గాజా సంక్షోభంతో పోలుస్తూ పాక్ పీఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలు

ఆయుధ దాడులతో గాజా తీవ్ర కరవుకాటకాల్లో చిక్కుకుని మానవతా సంక్షోభాన్ని చవిచూస్తోందని, అది చాలదన్నట్టుగా నీటిని ఆయుధంగా మలుచుకునే పరిస్థితి ఇప్పుడు కళ్లముందు కనిపిస్తోందని షెహబాజ్ వ్యాఖ్యానించారు.

Indus Water Treaty: తుల్‌బుల్‌పై ఒమర్, మెహబూబా మాటల తూటాలు..

Indus Water Treaty: తుల్‌బుల్‌పై ఒమర్, మెహబూబా మాటల తూటాలు..

ఊలర్ సరస్సుపై గతంలో తలపెట్టిన 'తుల్‌బుల్' నేవిగేషన్ ప్రాజెక్టును పునరుద్ధరించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఉంది. అయితే, ఒమర్ అబ్దుల్లా అభిప్రాయంతో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విభేదించారు.

Indus river projects: సింధు నదిపై భారీ ప్రాజెక్టులకు భారత్ శ్రీకారం.?

Indus river projects: సింధు నదిపై భారీ ప్రాజెక్టులకు భారత్ శ్రీకారం.?

సింధు, జీలం, చీనాబ్ నదులపై కొత్తగా డ్యామ్‌లు, భారీ రిజర్వాయర్లు త్వరితగతిన నిర్మించాలని భారత్ భావిస్తోంది. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడిలో

India Pak Ceasefire: కాల్పుల విరమణకే షరతు.. సింధు జలాలపై భారత్ నిర్ణయానికి వర్తించదు

India Pak Ceasefire: కాల్పుల విరమణకే షరతు.. సింధు జలాలపై భారత్ నిర్ణయానికి వర్తించదు

కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించిన నేపథ్యంలో పాక్‌పై భారత్ ఇటీవల తీసుకున్న పలు కఠిన నిర్ణయాల పరిస్థితి ఏమిటి, వాటికి కూడా తాజా షరతు వర్తిస్తుందా.. దీనిపై అధికారిక వర్గాలు తాజాగా వివరణ ఇచ్చాయి.

Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై మాది సహాయక పాత్ర మాత్రమే.. వరల్డ్ బ్యాంక్

Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై మాది సహాయక పాత్ర మాత్రమే.. వరల్డ్ బ్యాంక్

పహల్గాంలో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు ఊచకోత కోసిన మరుసటి రోజే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు భారత్ ప్రకటించింది. దీనిపై పాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ''నీళ్లివ్వకుంటే రక్తపాతం జరుగుతుంది'' అంటూ తీవ్ర ప్రకటనలకు పాక్ నేతలు దిగారు.

Indus Treaty Suspension: బగలిహార్ డ్యామ్ నుంచి నీటిని నిలిపివేసిన భారత్

Indus Treaty Suspension: బగలిహార్ డ్యామ్ నుంచి నీటిని నిలిపివేసిన భారత్

పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకున్న కిరాతక చర్యలో పాక్ ప్రమేయానికి ఆధారాలను నిర్ధారించిన భారత్ ఇందుకు ప్రతిగా దశబ్దాల క్రితం నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. 1960లో అంతర్జాతీయ అభివృద్ధి పునర్మిర్మాణ బ్యాంకు అయిన ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ మధ్య కుదిరిన నీటి పంపిణీ ఒప్పందమే ఈ సింధు నదీ జలాల ఒప్పందం

Bilawal Bhutto: అది నా మాట కాదు.. వెనక్కి తగ్గిన బిలావల్ భుట్టో

Bilawal Bhutto: అది నా మాట కాదు.. వెనక్కి తగ్గిన బిలావల్ భుట్టో

ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ పదేపదే తూట్లు పొడుస్తోందంటూ ఇండియా చేస్తున్న ఆరోపణలను బిలావల్‌ తోసిపుచ్చారు. అందువల్ల తమకు కలిసొచ్చేదేమిటని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి