• Home » Indonesia

Indonesia

Ferry Fire: మంటల్లో ఫెర్రీ.. సముద్రంలోకి దూకిన ప్రయాణికులు

Ferry Fire: మంటల్లో ఫెర్రీ.. సముద్రంలోకి దూకిన ప్రయాణికులు

'కేఎం బార్సిలోనా 5' ఫెర్రీ టేలీజ్ ద్వీపం నుంచి మనడో పోర్ట్‌కు వెళ్తుండగా స్థానిక కాలమానం మధ్యాహ్నం 1.30 గంటలకు ఫెర్రీలో మంటలు చెలరేగాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు సముద్రంలోకి దూకారు.

Mount Levotobi: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

Mount Levotobi: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఇండోనేషియాలోని మౌంట్‌ లెవోటోబి లాకీ లాకీ అగ్నిపర్వతం బద్దలయింది. సుమారు 18 కిలో మీటర్ల ఎత్తు వరకు నిప్పురవ్వలు, దట్టమైన బూడిద ఎగిసిపడుతున్నాయి.

Earthquake In  Sea: సముద్రంలో భారీ భూకంపం

Earthquake In Sea: సముద్రంలో భారీ భూకంపం

ఇండోనేసియాలోని బందా ఆచెహ్ సమీపంలోని అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. పులావు, వెహ్ దీవికి సమీపంగా గుర్తించారు. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Air India: అగ్నిపర్వతం బద్దలవడంతో వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం

Air India: అగ్నిపర్వతం బద్దలవడంతో వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం

ఢిల్లీ నుంచి బాలికి బయలుదేరిన ఎయిరిండియా విమానం AI2145‌ను భద్రతా కారణాల రీత్యా వెనక్కి తిరిగి రావాలని సూచించామని, విమానం సురక్షితంగా ఢిల్లీకి చేరిందని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.

Trade Ban Bypass: దాయాది దొంగ బుద్ధి

Trade Ban Bypass: దాయాది దొంగ బుద్ధి

భారత్‌ విధించిన వాణిజ్య నిషేధాన్ని దాటిచెళ్లేందుకు పాక్‌ కొత్త కుట్రకు తెరలేపింది. యూఏఈ, సింగపూర్‌, ఇండోనేసియా వంటి దేశాల ద్వారా ఉత్పత్తులను రీప్యాక్‌ చేసి భారత్‌కు గుట్టుగా పంపిస్తోంది

 Impact India: భూకంప తీవ్రత పెరుగుతోందా?

Impact India: భూకంప తీవ్రత పెరుగుతోందా?

ఇండోనేషియాలోని సమత్రా దీవుల్లో భూకంపం వస్తే.. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు ఎందుకొస్తాయి? పాకిస్థాన్‌లో భూకంప కేంద్రం ఉంటే..

Indonesia Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. భయాందోళనతో పరుగులు పెట్టిన స్థానికులు

Indonesia Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. భయాందోళనతో పరుగులు పెట్టిన స్థానికులు

ఇండోనేషియాలో బుధవారం రెక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. సులవేసీ ద్వీపానికి కొంత దూరంలో సముద్రగర్భంలో భూకంప కేంద్రం ఉన్నట్టు స్థానిక ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆస్తి, ప్రాణ నష్టం ఏదీ జరగలేదని వెల్లడించింది.

Republic Day 2025: రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్‌, షెడ్యూల్ ఇదే..

Republic Day 2025: రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్‌, షెడ్యూల్ ఇదే..

ఇండియా కీలక విధానమైన 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'లో కీలక భాగస్వామిగా ఇండోనేషియా ఉంది. 2024 అక్టోబర్‌లో దేశాధ్యక్షుడుగా ప్రభోవొ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌లో పర్యటించనుండటం ఇదే ప్రథమం.

Iphone 16 ban: ఇండోనేషియాలో ఐఫోన్ 16పై నిషేధం! పర్యాటకుల్లో టెన్షన్!

Iphone 16 ban: ఇండోనేషియాలో ఐఫోన్ 16పై నిషేధం! పర్యాటకుల్లో టెన్షన్!

ఇండోనేషియా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఐఫోన్ 16 అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Gold Rate: పండగల వేళ బంగారం కొనాలంటే ఈ దేశాలకు వెళ్లండి.. వెరీ చీప్..

Gold Rate: పండగల వేళ బంగారం కొనాలంటే ఈ దేశాలకు వెళ్లండి.. వెరీ చీప్..

భారతీయ మహిళలకు బంగారం(Gold Rates) అంటే ఎంత మక్కువనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే చాలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి