• Home » Immigrants

Immigrants

Embassy Warning: వీసా వచ్చినా అమెరికాలో గ్యారెంటీ ఏమీ లేదు

Embassy Warning: వీసా వచ్చినా అమెరికాలో గ్యారెంటీ ఏమీ లేదు

అమెరికా వీసాలు పొందిన వారికి, దరఖాస్తుదారులకు ఇక్కడి ఆ దేశ రాయబార కార్యాలయం కఠిన సూచనలు చేసింది.

Visa Changes: రేపటి నుంచి యూకే ఈ వీసా

Visa Changes: రేపటి నుంచి యూకే ఈ వీసా

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ యూకేలో ఈ నెల 15 నుంచి సాధారణ వీసాల స్థానంలో ఈ-వీసాలు అమల్లోకి వస్తాయి

US Immigration Update: ఇమ్మిగ్రేషన్‌ దరఖాస్తులో ఇక నుంచి రెండు జెండర్లే

US Immigration Update: ఇమ్మిగ్రేషన్‌ దరఖాస్తులో ఇక నుంచి రెండు జెండర్లే

ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల్లో ఇకపై స్త్రీ లేదా పురుషులే గుర్తించబడతారు. 2023లో ప్రవేశపెట్టిన ఇతర జెండర్ ఎంపికను తొలగించి, బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా లింగాన్ని గుర్తించనుంది

Donald Trump: తల్లిదండ్రులు, బిడ్డలను వేరు చేసిన ట్రంప్.. 35 ఏళ్ల తర్వాత

Donald Trump: తల్లిదండ్రులు, బిడ్డలను వేరు చేసిన ట్రంప్.. 35 ఏళ్ల తర్వాత

అక్రమ వలసదారుల పట్ల ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తుంది. వారిని దేశం నుంచి బహిష్కరించడమే కాక.. అరెస్ట్ చేసి.. జైల్లో ఉంచుతుంది. ఆ తర్వాత వారిని స్వదేశాలకు పంపించి వేస్తుంది. ఈ క్రమంలో ఓ జంటను ఇలానే అమెరికా నుంచి బహిష్కరించి.. దేశం నుంచి పంపించివేసింది ట్రంప్ సర్కార్. ఆ వివరాలు..

Illegal Migration : ఇప్పుడు మా వంతు.. అక్రమ వలసదారులపై బ్రిటన్ చర్యలు.. భారతీయ రెస్టారెంట్‌లే టార్గెట్..

Illegal Migration : ఇప్పుడు మా వంతు.. అక్రమ వలసదారులపై బ్రిటన్ చర్యలు.. భారతీయ రెస్టారెంట్‌లే టార్గెట్..

Illegal Migration on UK : అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. కఠిన చర్యలను అమలు చేస్తూ వలసదారులను బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పుడు మా వంతు అంటూ తాజాగా బ్రిటన్ ప్రభుత్వం కూడా అక్రమ వలసదారుల ఏరివేత మొదలుపెట్టింది. భారతీయ రెస్టారెంట్‌లే మెయిన్ టార్గెట్‌గా పలు చోట్ల దాడులు చేసి వందల మందిని అరెస్టు చేసి హడలెత్తిస్తోంది.

Indian Migrants: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి వెనక్కి.. ఇండియా చేరుకున్న వలసదారుల విమానం.. ఎంతమందంటే..

Indian Migrants: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి వెనక్కి.. ఇండియా చేరుకున్న వలసదారుల విమానం.. ఎంతమందంటే..

భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వీరంతా, పంజాబ్, చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది.

US Ilegal Indian Immigrants : 205 మంది వలసదారులతో.. టెక్సాస్ నుంచి భారత్‌కు బయల్దేరిన విమానం..

US Ilegal Indian Immigrants : 205 మంది వలసదారులతో.. టెక్సాస్ నుంచి భారత్‌కు బయల్దేరిన విమానం..

అక్రమంగా యూఎస్‌లో నివసిస్తున్న భారతీయులను గుర్తించి స్వదేశానికి తరలిస్తోంది ట్రంప్ ప్రభుత్వం. 205 మందితో కూడిన ఓ విమానం టెక్సాస్ నుంచి స్వదేశానికి బయలుదేరినట్లు సమాచారం.

Sam Pitroda:  ఎన్నికల వేళ శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఫైర్

Sam Pitroda: ఎన్నికల వేళ శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఫైర్

అక్రమవలసదారులపై కేంద్ర కొరడా ఝలిపించడంపై మాట్లాడుతూ, కేవలం అక్రమవలసలపై దృష్టిసారించకుండా గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రజా సమస్యలపై కేంద్రం దృష్టిపెడితే బాగుంటుందని శ్యాం పిట్రోడా అన్నారు.

Australia Visa: ఆస్ట్రేలియా వీసా.. పెరుగుతున్న భారతీయుల దరఖాస్తుల తిరస్కరణ..కారణం ఇదేనా?

Australia Visa: ఆస్ట్రేలియా వీసా.. పెరుగుతున్న భారతీయుల దరఖాస్తుల తిరస్కరణ..కారణం ఇదేనా?

ఆస్ట్రేలియా కొత్త వీసా విధానం భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. తిరస్కరణకు గురవుతున్న భారతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది.

NRI: వామ్మో.. మనోళ్లు ఇంతకు తెగిస్తున్నారా..? ఒక్క ఏడాదిలోనే ఈ కారణంతో ఎంత మంది భారతీయులను అమెరికా అరెస్ట్ చేసిందంటే..

NRI: వామ్మో.. మనోళ్లు ఇంతకు తెగిస్తున్నారా..? ఒక్క ఏడాదిలోనే ఈ కారణంతో ఎంత మంది భారతీయులను అమెరికా అరెస్ట్ చేసిందంటే..

బతుకుతెరువు కోసం పరాయి దేశాలకు భారతీయులు అక్రమమార్గాల్లో వలస. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్న వైనం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి