• Home » IMF

IMF

Pak-IMF Bailout: నిధుల విడుదలకు కఠిన షరతులు.. పాక్‌కు చుక్కలు చూపిస్తున్న ఐఎమ్ఎఫ్

Pak-IMF Bailout: నిధుల విడుదలకు కఠిన షరతులు.. పాక్‌కు చుక్కలు చూపిస్తున్న ఐఎమ్ఎఫ్

పాక్‌ను ఆర్థికంగా ఆదుకునేందుకు 7 బిలియన్ డాలర్ల భారీ బెయిలవుట్ ప్యాకేజీని ప్రకటించిన ఐఎమ్ఎఫ్ నిధుల విడుదలకు, సంస్కరణలకు ముడిపెట్టింది. అవినీతి నిరోధక చర్యలు, మార్కెట్ సంస్కరణలు చేపట్టాలంటూ ఐఎమ్ఎఫ్ పెడుతున్న కండీషన్లను అమలు చేయలేక పాక్ పాలకులు ఇక్కట్ల పాలవుతున్నారు.

IMF:  ప్రపంచ వృద్ధికి భారతదేశం ఒక కీలక ఇంజిన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి MD క్రిస్టాలినా జార్జివా

IMF: ప్రపంచ వృద్ధికి భారతదేశం ఒక కీలక ఇంజిన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి MD క్రిస్టాలినా జార్జివా

భారతదేశం ప్రపంచ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా చెప్పారు. చైనా వృద్ధి మందగిస్తోండగా, భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. టారిఫ్స్ వల్ల అమెరికా అభివృద్ధి..

IMF Gita Gopinath: ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ పదవికి గుడ్ బాయ్..

IMF Gita Gopinath: ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ పదవికి గుడ్ బాయ్..

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో కీలక పదవిలో ఉన్న భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆగస్టు చివర్లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలిపారు.

UPI-IMF Note: భారత్‌లో అత్యంత వేగవంతమైన చెల్లింపులు.. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకటన

UPI-IMF Note: భారత్‌లో అత్యంత వేగవంతమైన చెల్లింపులు.. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకటన

యూపీఐ కారణంగా భారత్‌లో అత్యంత వేగవంతమైన చెల్లింపులు జరుగుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి తన తాజా నోట్‌లో పేర్కొంది. ఇంటర్ఆపరబిలిటీ ఫీచర్ కారణంగా యూపీఐ వినియోగం పెరిగిందని వెల్లడించింది.

IMF Conditions Pakistan: భారత్ ఆందోళన పర్యవసానం.. పాక్‌కు రుణాలపై ఐఎంఎఫ్ కొత్తగా 11 షరతులు

IMF Conditions Pakistan: భారత్ ఆందోళన పర్యవసానం.. పాక్‌కు రుణాలపై ఐఎంఎఫ్ కొత్తగా 11 షరతులు

భారత్ ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ఐఎంఎఫ్ తాజాగా పాక్‌పై 11 షరతులు విధించింది. ఇకపై రుణాన్ని విడుదల చేయాలంటే ఈ షరతులకు లోబడి వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేసింది.

Rajnath Singh: పాక్‌కు రుణం ఇవ్వడంపై ఐఎంఎఫ్ పున:పరిశీలించాలి: కేంద్రమంత్రి..

Rajnath Singh: పాక్‌కు రుణం ఇవ్వడంపై ఐఎంఎఫ్ పున:పరిశీలించాలి: కేంద్రమంత్రి..

భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేయకుండా పాక్‌కు రెండో విడత లోన్ ప్యాకేజీగా 7 బిలియన్ల డాలర్లను ఐఎంఎఫ్ ఇటీవల ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి, సంస్కరణల కొనసాగింపునకు ఇస్లామాబాద్‌కు రుణం మంజూరు చేస్తున్నామని పేర్కొంది.

Pakistan Gets IMF Tranche: తాజాగా పాకిస్థాన్‌కు మరో రూ. 8,500కోట్లు

Pakistan Gets IMF Tranche: తాజాగా పాకిస్థాన్‌కు మరో రూ. 8,500కోట్లు

పాకిస్థాన్ తాజాగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) నుంచి రెండో విడుత రుణాన్ని కూడా పొందేసింది. తాజాగా $1,023 మిలియన్లు అంటే భారత రూపాయల్లో దాదాపు రూ. 8,500కోట్లు..

 India Economy: 2025లో భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఐఎంఎఫ్ సంచలన వ్యాఖ్యలు

India Economy: 2025లో భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఐఎంఎఫ్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నప్పటికీ 2025లో భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం'కొంచెం బలహీనంగా' ఉంటుందని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా అన్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Govt Jobs: సంచలన నిర్ణయం.. లక్ష 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు

Govt Jobs: సంచలన నిర్ణయం.. లక్ష 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) నుంచి లోన్ పొందేందుకు పాకిస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనా పరమైన ఖర్చులను తగ్గించుకునేందుకు 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

IMF: ఆ ఏడాదికల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: గీతా గోపీనాథ్

IMF: ఆ ఏడాదికల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: గీతా గోపీనాథ్

భారత్ 2027 వరకు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ అంచనా వేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి