Home » Huzurabad
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని సైదాపూర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులను ఎలుకలు కొరికాయి.
హనుమకొండ : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరంగల్ సుబేదారీ పోలీసులు అరెస్టు చేశారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. నగరంలోని ఎర్రగడ్డలో ఉంటున్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలంగాణ వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ సభ్యుడిగా వ్యవరిస్తున్నారు.
ఓ గ్రానైట్ క్వారీ యాజమానిని రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది.
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.
వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కరీంనగర్ జిల్లాలోని హూజురాబాద్ వద్ద చెత్త నుంచి విద్యుత్ తయారుచేసే ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించింది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో దళితబంధు రెండో విడత నిధులను విడుదల చేయాలని దళితులు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. దళిత బంధు రెండో విడత డబ్బులు రాని వారు తమ ఇంటికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో దళితబంధు రెండో విడత నిధులను విడుదల చేయాలని శనివారం దళితులు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది.
దళిత బంధు రాని వారంతా దరఖాస్తు చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే రెండో విడత దళిత బంధు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ధర్నా, రాస్తారోకోకు పిలుపునిచ్చారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో కరీంనగర్ అధికారుల్లో కదలిక వచ్చింది. హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి వైద్య బృందాన్ని పంపించారు.