Home » Holidays
జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ( జేఎన్‌టీయూ) సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థులకు మే నెల 4వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.వి.నర్సింహారెడ్డి తెలిపారు. అలాగే.. కళాశాల తిరిగి జూన్ 2నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు
Summer Vacation Safety Tips: వేసవి సెలవులు వచ్చేయడంతో పిల్లలు ఊర్లకు పయనమయ్యారు. ఇక అక్కడ వారి ఆటలకు అంతే ఉండదు. వేసవి తాపం తీర్చుకునేందుకు సరదాగా చెరువులు, బావుల వద్దకు వెళ్తుంటారు.
ప్రస్తుత వేసవి, సెలవుల నేపధ్యంలో 52 వీక్లీ రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దేశంలోని ఆయా ప్రాంతాలకు వీక్లీ రైళ్లను ఏర్పాటు చేశారు. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
గతంలో రవిదాస్ జయంతిని ఢిల్లీలో 'రిస్ట్రిక్టెడ్ హాలిడే'గా పాటించేవారు. ఆ ప్రకారం ఉద్యోగులు ఐచ్ఛికంగా పనిచేయడం కానీ, సెలవు తీసుకోవడం కానీ జరిగేది.
School Holidays: ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఇప్పటికే నాలుగు ఆదివారాలు రాగా మరో రెండు రోజులు కూడా సెలవు దొరుకుతున్నాయి. వరుస సెలవులకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
Long weekends: ప్రతీ నెలలో పండుగలతో పాటు శనివారం, ఆదివారాలు కలిసి సుదీర్ఘ సెలవులు వచ్చాయి. దీంతో ఎక్కడికైనా వెళ్లాలనుకునే వారు ఈ తేదీల్లో తమ టూర్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. పండుగలకు ఒకరోజు ముందో లేక.. ఆ తరువాత సెలవు తీసుకుంటే.. ఆపై వచ్చే శని, ఆదివారాలతో లాంగ్ వీకెండ్‌ను ఎంజాయ్ చేసుకోవచ్చు.
బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయనే విషయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా ఈ జాబితాను ఆర్బీఐ రిలీజ్ చేసింది. అయితే రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుల కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు మారుతూ ఉంటాయి.
చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో స్కూళ్లకు 15 రోజులు సెలవులు ప్రకటించారు. హర్యానా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జనవరి 16 నుంచి మళ్లీ పాఠశాలల్లో రెగ్యులర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
2025 ఏడాదికి గాను ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది.
కొత్త సంవత్సరం 2025 వచ్చేసింది. ఈ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎన్ని రోజులు ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. ఎప్పడెప్పుడు ఉన్నాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.