• Home » HMDA

HMDA

Hyderabad: భూ సమీకరణకు కొత్త చట్టం.. సరికొత్త నిబంధనలతో రూపకల్పన

Hyderabad: భూ సమీకరణకు కొత్త చట్టం.. సరికొత్త నిబంధనలతో రూపకల్పన

భూ సమీకరణ పథకం (ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌)కు మరిన్ని సంస్కరణలను జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విస్తరిత హెచ్‌ఎండీఏ పరిధిలో అమలు చేయనుంది.

2050లో హైదరాబాద్‌ ఎలా ఉండబోతోంది?

2050లో హైదరాబాద్‌ ఎలా ఉండబోతోంది?

Hyderabad 2050: ఐటీ, ఫార్మా రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హైదరాబాద్‌... మరో 50 ఏళ్లలో మరింత అభివృద్ధి చెందనుంది. హైదరాబాద్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్న హెచ్‌ఎండీఏ 2050 కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రచ్చిస్తోంది.

Hyderabad: హెచ్‌ఎండీఏ మెగా ఈ-వేలం !

Hyderabad: హెచ్‌ఎండీఏ మెగా ఈ-వేలం !

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన లేఅవుట్లలోని 2,570 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ( హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ) సన్నాహాలు చేస్తోంది.

Hyderabad: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. నల్లా బిల్లులంటూ మోసం

Hyderabad: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. నల్లా బిల్లులంటూ మోసం

హైదరాబాద్ నగరంలో మరో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. వాటర్ బోర్డు అధికారులమని, నల్లా బిల్లులంటూ మోసానికి తెరలేపారు. ఇప్పటికే నగరంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ సైబరఫ మోసం జరుగుతూనే ఉంది.

HMDA: అంబేడ్కర్‌ విగ్రహ ప్రాంగణంలోకి రేపు ప్రజలకు అనుమతి

HMDA: అంబేడ్కర్‌ విగ్రహ ప్రాంగణంలోకి రేపు ప్రజలకు అనుమతి

అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్‌సాగర్‌ తీరంలో 125 అడుగుల ఎత్తుతో నిర్మించిన అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వీవీఐపీల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ నివాళులర్పించేలా చర్యలు చేపట్టింది.

Hyderabad: ఇప్పటి వరకు వసూలైంది రూ.60 కోట్లు మాత్రమే..

Hyderabad: ఇప్పటి వరకు వసూలైంది రూ.60 కోట్లు మాత్రమే..

హైదరాబాద్ మెట్రో డవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)లో ఎల్‌ఆర్‌ఎస్ -2020కు సంబంధించి ఇప్పటి వరకు రూ.60కోట్లే ఫీజు వసూలైంది. ఇంకా వసూలు కావాల్సినవి కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది.

HMDA: రూ.100 కోట్లతో ‘సాగర్‌’కు సొబగులు !

HMDA: రూ.100 కోట్లతో ‘సాగర్‌’కు సొబగులు !

హైదరాబాద్‌ మహా నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి పర్చేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. రూ.100 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది.

HMDA: మహా హైదరాబాద్‌ హెచ్‌ఎండీఏ పరిధిని ఆర్‌ఆర్‌ఆర్‌ వరకూ విస్తరిస్తూ సర్కారు జీవో

HMDA: మహా హైదరాబాద్‌ హెచ్‌ఎండీఏ పరిధిని ఆర్‌ఆర్‌ఆర్‌ వరకూ విస్తరిస్తూ సర్కారు జీవో

హెచ్‌ఎండీఏ పరిధిని ఆర్‌ఆర్‌ఆర్‌ వరకూ విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో ఎంఎస్‌ నంబర్‌ 68 జారీ చేసింది. దీంతో.. ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల మేర హెచ్‌ఎండీఏ పరిధి 10,472.72 చదరపు కిలోమీటర్లకు చేరినట్లయింది.

BJP: హెచ్‌ఎండీఏ ‘మాస్టర్‌ ప్లాన్‌’ మార్చాలి.. లేదంటే మరో ఉద్యమానికి సిద్ధం

BJP: హెచ్‌ఎండీఏ ‘మాస్టర్‌ ప్లాన్‌’ మార్చాలి.. లేదంటే మరో ఉద్యమానికి సిద్ధం

హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌(HMDA Master Plan)ను పునఃసమీక్షించి రైతులకు అనుగుణంగా జోన్లను నిర్ణయించాలని మేడ్చల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌ మల్లారెడ్డి(S Mallareddy) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Hyderabad: మీ బిల్డింగ్‌ను ముందే చూడొచ్చు..

Hyderabad: మీ బిల్డింగ్‌ను ముందే చూడొచ్చు..

భవన నిర్మాణ అనుమతులతో పాటు ప్లాన్‌ వివరాలు పందుపరిస్తే.. మీ భవనం ఎలా ఉండబోతుందో కళ్లముందు కనిపిస్తుంది. రోడ్డు, సెట్‌బ్యాక్‌, మెట్లు, లిఫ్ట్‌, గదులు.. ఇలా అన్నింటినీ డిజిటల్‌గా వీక్షించవచ్చు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి