2050లో హైదరాబాద్ ఎలా ఉండబోతోంది?
ABN, Publish Date - Jun 28 , 2025 | 10:36 AM
Hyderabad 2050: ఐటీ, ఫార్మా రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హైదరాబాద్... మరో 50 ఏళ్లలో మరింత అభివృద్ధి చెందనుంది. హైదరాబాద్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్న హెచ్‌ఎండీఏ 2050 కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రచ్చిస్తోంది.
హైదరాబాద్, జూన్ 28: 2050లో హైదరాబాద్ (Hyderabad ఎలా ఉండనుంది.. జనాభా ఎంత కానుంది.. ఊహకందని మార్పులు చోటు చేసుకోనున్నాయా.. మెట్రో, రోడ్లు, బస్సులు వంటి రవాణా వ్యవస్థలపై ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు.. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ క్రమంగా విస్తరిస్తోంది. ఎంతలా అంటే ప్రపంచ స్థాయి నగరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హైదరాబాద్... మరో 50 ఏళ్లలో మరింత అభివృద్ధి చెందనుంది. హైదరాబాద్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్న హెచ్‌ఎండీఏ 2050 కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తోంది.
ముఖ్యంగా నగర విస్తరణను పెంచే పనిలో పడింది. ఇందులో భాగంగా నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్డు సరిహద్దులు దాటి రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మరింత సమాచారం కోసం పై వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
మాజీ ప్రధాని పీవీని స్మరించుకున్న చంద్రబాబు, లోకేష్
Puri Rath Yatra: జగన్నాథుని రథయాత్రలో అపశృతి.. 500 మందికి పైగా గాయాలు
Read Latest Telangana News And Telugu News
Updated at - Jun 28 , 2025 | 10:45 AM