Home » Health tips
ఎండలు పెరుగుతున్న కొద్దీ చాలా మందిని వేధించే ప్రధాన సమస్య చెమటకాయలు. చర్మ రంధ్రాలు పూడుకుపోయి చెమట బయటకు రానప్పుడు చెమటకాయలు ఏర్పడతాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే అవి ఇట్టే మాయమవుతాయి.
పొన్నగంటి కూర.. దీన్నే కొన్ని ప్రాంతాల్లో చెన్నగంటి కూర అని కూడా అంటారు. పొన్నగంటి కేవలం ఒక ఆకుకూర మాత్రమే కాదు.. ఇది ఒక అద్భుతమైన ఔషధ గని. ‘పొన్నగంటి కూర తింటే కంటికి వెలుగు’ అని సామెత కూడా ఉంది. దీని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా మనం వంటల్లో రుచి కోసం జీలకర్రను వాడుతుంటాం. అయితే.. జీలకర్ర సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఇందులో లెక్కలేనన్ని దివ్యౌషధాలు దాగి ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. జీలకర్ర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
మనిషి శరీరంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను వడబోసి రక్తాన్ని శుభ్ర పరుస్తాయి. అయితే, కిడ్నీలు బలహీనపడినప్పుడు అవి సోడియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలను సమర్థవంతంగా బయటకు పంపలేవు.
వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరిగే కొద్ది మన శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి, శరీరానికి చలవను అందించే పండ్లు తీసుకోవడం చాలా అవసరం.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితం, మారిన ఆహారపు అలవాట్లు, గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ‘బెల్లీ ఫ్యాట్’(పొట్ట). ఇది కేవలం ఆరోగ్య సమస్యే కాదు మానసికంగా ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది.
ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే దాహాన్ని తీర్చుకోవడానికి, కాసేపు ఉపశమనం పొందడానికి చాలామంది ‘కూల్ డ్రింక్స్’ వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ, ఈ డ్రింక్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వేసవి కాలం వచ్చిందంటే చాలు, ఉక్కపోతతో పాటు విపరీతమైన దాహం వేస్తోంది. ఈ క్రమంలోనే రక రకాల కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇతర శీతల పానీయాల వైపు పరుగులు పెడుతుంటారు.
వేసవిలో లభించే కర్బూజ పండు శరీరానికి అద్భుతమైన చలువనిచ్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని రక్షించడం, బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది.
శరీరంలో ఎంతో అసౌకర్యాన్ని కలిగించే సమస్య ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. ఐబీఎస్ అనేది పెద్దప్రేగుకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక వ్యాధి. వివరాల్లోకి వెళితే..