Home » Drugs Case
హైదరాబాద్‌లో 40 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న రైల్వేశాఖ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. ఈ కేసులో తాజాగా ఒక ప్రముఖ డాక్టర్‌ను అదుపులోకి తీసుకోవడం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేక విచారణ బృందం ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండగా, ఈ కేసులో రోహిత్ రెడ్డి, డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ పాత్రపై కీలక ఆధారాలు లభించాయి.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తన కుమారుడు ఎంపీ మహేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. విచారణ తర్వాత నిజాలు తెలుస్తాయని, టీడీపీ హై కమాండ్‌కి వివరణ ఇచ్చామని చెప్పారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన నిందితులను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్‌హౌస్ వివాదం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. అజీజ్ నగర్‌లొని ఓ అసైన్డ్ భూమిని ఆక్రమించి ఫామ్‌హౌస్ కట్టారని ఆరోపణలు వచ్చాయి.
ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పేరు డ్రగ్స్ కేసులో వినిపించడమే కాకుండా, పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ మాదాపూర్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. మార్చి 19న పోలీసులు నిర్వహించిన మెరుపు దాడుల్లో భారీగా హ్యాష్ ఆయిల్ పట్టుబడింది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సిట్ విచారణ ప్రారంభమైంది. శంషాబాద్ రూరల్ పీఎస్‌లో నిందితులను సిట్ బృందం విచారిస్తోంది.
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ప్రాంతంలో జరిగిన ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన పోలీసుల రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు బయటపడ్డాయి.