Home » Donation
శ్రీవారిపై అచంచలమైన భక్తిని చాటుకున్నారు ఓ రిటైర్డు అధికారి...
ఆలస్యంగా పన్ను రిటర్న్ దాఖలు చేయడం వల్ల రాజకీయ పార్టీలకు పన్ను మినహాయింపు ఇచ్చే సెక్షన్ 13ఏకు అర్హత కోల్పోయిందని ద్విస్వభ ఐటీఏటీ బెంచ్ తమ ఆదేశాల్లో పేర్కొంది. సెక్షన్ 139(1)కింద ఆర్థిక సంవత్సరంలో రిటర్న్‌ల దాఖలు 2018 డిసెంబర్ 31వ తేదీ వరకూ గడువు పొడిగించినా 2019 ఫిబ్రవరి 2న పార్టీ రిటర్న్‌లు దాఖలు చేసినట్టు బెంచ్ పేర్కొంది.
తల్లి పాలు అమృతం అని చెబుతుంటారు. ఇలాంటి తల్లిపాలను ఒకటి కాదు.. రెండు కాదు..
ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త మరణం తర్వాత తనకు నెలనెలా అందుతున్న పెన్షన్ నుంచి పొదుపు చేసిన రూ.10 లక్షలను ఓ మహిళ భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకు న్నారు.
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తమ కుమారుడు మార్క్ శంకర్ పేరిట తిరుమలలో సోమవారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ పథకానికి రూ. 17 లక్షల విరాళం అందజేశారు.
మహేశ్‌రెడ్డి వాటి ఏర్పాటుకు ముందుకు వచ్చారు. స్వామి వారికి 325గ్రాముల బంగారం తాపడంతో రాగి రేకుపై కిరీటం, రామరక్షతో పాటు 48.5కిలోల వెండితో గర్భాలయ ద్వారానికి కుడి, ఎడమ వైపు ద్వార బందనం, తొడుగులు తయారు చేయించి ఆలయ అధికారులు, అర్చకులకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు.. తన ఇష్టదైవం వెంకన్నకు రూ.6 కోట్ల భూరి విరాళం ఇచ్చారు.
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ఆ చిత్ర యూనిట్ రూ.2 కోట్ల సాయం అందజేసింది.
శ్రీశైలంలో నిత్యాన్నదాన పథకానికి గురువారం శ్రీశైలానికి చెందిన పి.ప్రభావతి అనే భక్తురాలు రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకుడు సి.మధుసూదన్‌రెడ్డికి అందజేశారు.
Donatekart: 17 సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థనలు, ఆశలు మరియు అంతులేని నిరీక్షణ తర్వాత కనకదుర్గ, బాల మహేష్ దంపతులకు ఎట్టకేలకు వారి మొదటి సంతానం కలిగింది. ఒక అందమైన ఆడ శిశువుకు జన్మించింది. కానీ వారు జీవితకాలం ఎదురుచూసిన ఈ క్షణాన్ని సంతోషంగా జరుపుకోవడానికి బదులుగా..