Home » Director
Filmmaker Mahesh Jirawala: విమాన ప్రమాదం కారణంగా 275 మందికి పైగా చనిపోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విమాన ప్రమాదం జరిగిన రోజే బాలీవుడ్ దర్శకుడు మహేష్ జీరావాలా కనిపించకుండా పోయారు.
Tamil Filmmaker: ఆ నిర్మాతకు కథ చెప్పి నిన్న మధురై నుంచి బస్సులో చెన్నై తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం తెల్లవారుజామున ఆయన కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు.
ప్రవీణ్ సూద్ 1986లో ఐపీఎస్‌లో చేరారు. 1989లో మైసూరులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత బళ్లారి, రాయచూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా సేవలందించారు. అనంతరం బంగళూరు డీసీపీగా పనిచేశారు.
నూతన సీబీఐ డైరెక్టర్ నియామకం కోసం ప్రధాని మోదీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ కన్నాలతో కుడిన సెలెక్ట్ కమిటీ సమావేశమైంది. ప్రతిపాదిత అధికారుల పేర్లపై సెలెక్ట్ కమిటీలో చర్చ జరిగింది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని మరో సంవత్సరం పొడిగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Director Anurag Kashyap Apologizes: ఆయన బ్రాహ్మణులపై చేసిన కామెంట్లు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన వెనక్కు తగ్గాయి. శుక్రవారం బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పారు.
Filmmaker Sanoj Mishra: బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రాపై నటి రేప్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. సనోజ్ తనను రేప్ చేయటమే కాకుండా.. వీడియోలు తీసి బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మార్చి 31న ఆయన్ని అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది.
మహా కుంభమేళా వేడుకల్లో కనిపించి ఆ తర్వాత దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది మోనాలిసా. ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేస్తానంటూ ప్రకటించి వార్తల్లో నిలిచాడు దర్శకుడు సనోజ్ మిశ్రా. తాజాగా మరోసారి ఈ డైరెక్టర్ పేరు వార్తల్లోకి ఎక్కింది. అది కూడా అత్యాచారం కేసులో. ఆ వివరాలు..
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని ఒంగోలు, మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
‘సార్, లక్కీ భాస్కర్’ సినిమాలతో రెండు వరస విజయాలను సాధించిన దర్శకుడు వెంకీ అట్లూరి. సినిమా నిర్మాణంతో పాటు తన చిన్నతనం గురించి కూడా ఎన్నో విశేషాలను ఆయన ‘నవ్య’తో పంచుకున్నారు.
హీరో కొత్తవాడైనా, సూపర్‌స్టార్ రజనీకాంత్ అయినా... తన సిద్ధాంతాలకు అంగుళం కూడా పక్కకు జరగకుండా కథ నడిపించే విలక్షణ దర్శకుడు పా.రంజిత్. ‘తంగలాన్’తో సరికొత్త ప్రపంచాన్ని వెండి తెరపై ఆవిష్కరించిన ఆయన ‘నవ్య’తో పంచుకున్న సినీ విశేషాలు...