• Home » Cyberabad Police

Cyberabad Police

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బడా మోసం.. సబ్ రిజిస్ట్రార్లతో సహా పలువురిపై కేసులు

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బడా మోసం.. సబ్ రిజిస్ట్రార్లతో సహా పలువురిపై కేసులు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ మోసం వెలుగుచూసింది. నిజాంపేట పరిధిలో ఫ్లాట్ల విక్రయం పేరిట జరిగిన ఈ కోట్లాది రూపాయల కుంభకోణంపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.

ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు షాక్.. భారీగా నగదు మాయం

ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు షాక్.. భారీగా నగదు మాయం

ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. తన ఖాతా నుంచి భారీగా నగదు కాజేశారు. ఈ విషయంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం

మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సైబర్ మోసం కేసులో ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్తను నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. మాజీ డీజీపీ మనుమరాలైన బాధితురాలికి చెందిన సంస్థలో వాట్సాప్ ద్వారా మోసం చేసి భారీగా నగదు కాజేశారు.

సినీ నటి రేణు దేశాయ్ కేసులో పురోగతి.. ఇద్దరి అరెస్ట్

సినీ నటి రేణు దేశాయ్ కేసులో పురోగతి.. ఇద్దరి అరెస్ట్

సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా.. రేణు దేశాయ్ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ఫేక్ ఈ-చలాన్ లింక్స్‌తో జాగ్రత్త.. సైబర్ పోలీసుల కీలక సూచనలు

ఫేక్ ఈ-చలాన్ లింక్స్‌తో జాగ్రత్త.. సైబర్ పోలీసుల కీలక సూచనలు

ఇటీవల, ఫేక్ ఈ-చలాన్ మోసాల కేసులు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఈ మోసాలకు గురి కాకుండా కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ‘ఐబొమ్మ’ రవి

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ‘ఐబొమ్మ’ రవి

తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ రవి కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గతేడాదే ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఈ మధ్యనే ఆయనకు షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. అయితే.. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌‌లో భారీ స్కాం.. రూ. 270 కోట్ల మోసం..

హైదరాబాద్‌‌లో భారీ స్కాం.. రూ. 270 కోట్ల మోసం..

కూకట్‌పల్లిలో రియల్ ఎస్టేట్ పేరుతో పలువురు బాధితులను వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్ సంస్థ మోసం చేసింది. బాధితులు సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌లోని ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) అధికారులకి ఫిర్యాదు చేశారు..

కాంగ్రెస్‌ గూండాలు మాపై దాడి చేశారు.. సైబరాబాద్‌ సీపీకి మల్లారెడ్డి ఫిర్యాదు

కాంగ్రెస్‌ గూండాలు మాపై దాడి చేశారు.. సైబరాబాద్‌ సీపీకి మల్లారెడ్డి ఫిర్యాదు

మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమపై వంద మంది కాంగ్రెస్ గూండాలు దాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?

పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?

ముషీరాబాద్‌కు చెందిన దక్షిణ మధ్య రైల్వే ఇంజినీర్‌ను ఓ యువతి పెళ్లి పేరుతో నమ్మించింది. అనంతరం క్రిప్టో ట్రేడింగ్‌లో లాభాల పేరుతో పెద్ద మొత్తంలో ఊడ్చేసింది. బాధితుడు సుమారు రూ.54 లక్షలు నష్టపోయాడు. ఈ మోసంపై వెంటనే బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

స్టాక్ ఎక్స్‌ఛేంజ్ పేరుతో  భారీ సైబర్ మోసం..

స్టాక్ ఎక్స్‌ఛేంజ్ పేరుతో భారీ సైబర్ మోసం..

సాఫ్ట్‌వేర్, బిజినెస్ హబ్‌గా ఉన్న కొండాపూర్ ప్రాంతంలో ఒక వ్యాపారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి ఏకంగా రూ. 1.04 కోట్లు పోగొట్టుకున్నారు. అమెరికా స్టాక్ బ్రోకర్‌గా పరిచయం చేసుకున్న ఓ కేటుగాడు, భారీ లాభాల ఆశ చూపి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి