Home » Chhattisgarh
కర్రెగుట్టలపై మంగళవారం కూడా బలగాల కుంబింగ్ కొనసాగుతోంది. హెలికాఫ్టర్ ద్వారా కర్రెగుట్టపైకి భారీగా బలగాలు వెళ్తున్నాయి. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బేస్ క్యాంప్ కోసమే బలగాలు , ఆయుధ సామాగ్రిని హెలికాఫ్టర్ ద్వారా తరలిస్తున్నారు. కాగా కర్రె గుట్టల్లో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
కర్రెగుట్టల్లో మావోయిస్టులు సేఫ్‌జోన్‌గా ఉపయోగించిన భారీ గుహలను బలగాలు గుర్తించాయి. ఈ గుహలు వెయ్యి మందికి గలగాలించేందుకు అనుకూలంగా ఉంటాయని, సహజ నీటివనరులు కూడా అక్కడ లభించాయంటున్నారు
ఛత్తీస్‌గఢ్ రిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్‌పై రాష్ట్రంలోని కమ్యూనిస్టులు, పౌరహక్కుల నేతలు, విద్యావేత్తల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కర్రెగుట్టలలో జవాన్లకు తీవ్ర వెచ్చని వాతావరణం కారణంగా డీహైడ్రేషన్ సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే, శనివారం 100 మంది జవాన్లు తిరిగి వెళ్లిపోయారు, అలాగే కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగిందని వదంతులు ప్రచారం జరుగుతున్నాయి
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
ఛత్తీస్గడ్: మావోయిస్ట్ టాప్ కమాండర్, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా టార్గెట్‌గా భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. కర్రెగుట్టల్లో మందుపాతరలు ఉన్నట్లు మావోయిస్టులు ప్రకటించిన పది రోజుల తరువాత ఈ పరిణామం జరగడం సంచలనం రేకెత్తిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో టెన్షన్ టెన్షన్‌గా ఉంది.
కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులపై కేంద్ర బలగాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. పీస్ డైలాగ్ కమిటీ కాల్పుల విరమణకు, చర్చలకు కేంద్రం, రాష్ట్రాల స్పందన కోరింది
మావోయిస్టులు 30 రోజుల పాటు కాల్పులు విరమించి, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చర్చలు ప్రారంభించేందుకు ఉమ్మడి కమిటీ ఏర్పాటుకు వారు అంగీకరించారు
మావోయిస్టు సిద్ధాంతాల భావజాలం, స్థానిక గిరిజనలపై జరిగిన దురాగతాలపై విసిగిపోయి లొంగిపోతున్నట్టు వీరంతా ప్రకటించారని సుక్మా సూపరింటెండెంట్ ఆఫో పోలీస్ కిరణ్ చవాన్ తెలిపారు. మారుమూల గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 'నియాద్ నెల్లనార్' (యువర్ గుడ్ విలేజ్) పథకానికి వీరంతా ఆకర్షితులైనట్టు చెప్పారు.
శుక్రవారం కుక్క పిల్లను కొనడానికి సిద్ధమయ్యాడు.కుక్క పిల్ల ధర 800 రూపాయలు. అతడి దగ్గర 600 మాత్రమే ఉన్నాయి. దీంతో మిగిలిన 200 రూపాయలు ఇవ్వమని తల్లిని అడిగాడు. ఆమె ఇవ్వనని చెప్పటంతో దారుణానికి తెగబడ్డాడు. అడ్డు వచ్చిన భార్యపై కూడా దాడి చేశాడు.