• Home » BJPvsCongress

BJPvsCongress

Minister Thummala Nageshwar Rao : బీజేపీ నేతలకు మంత్రి తుమ్మల కౌంటర్..

Minister Thummala Nageshwar Rao : బీజేపీ నేతలకు మంత్రి తుమ్మల కౌంటర్..

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కౌంటర్ ఇచ్చారు. పంటల కాలాలు, ఎరువుల కేటాయింపు, సరఫరాలపై బీజేపీ నేతలు అవగాహన పెంచుకోవాలని ఎద్దేవా చేశారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు షాక్.. బీజేపీ చీఫ్ నోటీసులు..

డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు షాక్.. బీజేపీ చీఫ్ నోటీసులు..

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు షాక్ తగిలింది. రోహిత్ వేముల ఆత్మహత్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు లీగల్ నోటీసులు పంపించారు.

Congress TPCC: బదులు చెప్పలేకే ఈటలపై ఎదురుదాడి

Congress TPCC: బదులు చెప్పలేకే ఈటలపై ఎదురుదాడి

ఈటల రాజేందర్‌ పేదల ఇళ్ల కూల్చివేతపై కాంగ్రెస్‌ నేతలకు ప్రశ్నలు వేయగా, బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనపై చేసిన ప్రతిస్పందనకు తీవ్ర విమర్శలు చేసినట్లు తెలుస్తుంది. టీపీసీసీ అధికార ప్రతినిధి ఈటలను "నకిలీ బీసీ" అని ఆరోపించారు.

Etela Rajender: లక్ష కోట్ల బడ్జెట్‌ 3లక్షల కోట్లకు పెరిగింది

Etela Rajender: లక్ష కోట్ల బడ్జెట్‌ 3లక్షల కోట్లకు పెరిగింది

ఈటల రాజేందర్‌ సీఎం రేవంత్‌రెడ్డి పాలనను తీవ్రంగా ఆక్షేపించారు. బడ్జెట్‌ పెరుగుదలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిదని, రేవంత్‌ వ్యాఖ్యలు పొరపాటుగా నిరూపించారని అన్నారు.

 Bandi Sanjay: కాంగ్రెస్‌ను వదిలేది లేదు

Bandi Sanjay: కాంగ్రెస్‌ను వదిలేది లేదు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కాంగ్రెస్ పార్టీపై కటిష్టంగా విరుచుకుపడ్డారు. రేవంత్‌ రేడ్డి హామీల అమలులో చేతులెత్తారని, కేంద్రం నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని వ్యాఖ్యానించారు.

మోదీకి సాధ్యం కాని పని.. మేం చేసి చూపిస్తున్నాం!

మోదీకి సాధ్యం కాని పని.. మేం చేసి చూపిస్తున్నాం!

ప్రధాని మోదీ గత మూడేళ్లలో చేయలేని కులగణనను తెలంగాణలోని తమ ప్రభుత్వం మరో మూడు వారాల్లో పూర్తి చేయనుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ విషనాగులు: ఖర్గే

బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ విషనాగులు: ఖర్గే

దేశంలో బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ రాజకీయంగా ప్రమాదకరమైనవని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌కు‌‌‌ ఈసీ నోటీసులు

బీజేపీ, కాంగ్రెస్‌కు‌‌‌ ఈసీ నోటీసులు

బీజేపీ, కాంగ్రెస్‌ అధ్యక్షులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఇరు పార్టీలకు చెందిన స్టార్‌ క్యాంపెయినర్లు అమిత్‌ షా, రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఎమ్మెల్యేలను కొనడం.. ప్రభుత్వాలను కూల్చడం!

ఎమ్మెల్యేలను కొనడం.. ప్రభుత్వాలను కూల్చడం!

ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను కూల్చడం, ప్రతిపక్షాలను అణచేయడం.. ఇవే ప్రధాని మోదీకి తెలుసంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు.

PM Modi : సమాజ విచ్ఛిన్నానికి  దేశ వ్యతిరేకుల ప్రయత్నం

PM Modi : సమాజ విచ్ఛిన్నానికి దేశ వ్యతిరేకుల ప్రయత్నం

తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు దేశ వ్యతిరేకులు సమాజ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. వారి ఉద్దేశాల తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి