Home » bharat
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్, కౌంటింగ్ ఉండనున్నట్లు తెలిపింది.
Indian Railways: మన దేశం నుంచి వివిధ దేశాలకు వెళ్లే రైళ్లు కూడా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? వీటిలోని కొన్ని రైళ్లను ఇటీవలే ప్రారంభించారు.
salt water facts: కొన్ని ప్రాంతాల్లో పార్టీలు, పెళ్లిళ్లకు హాజరైనవారెవరైనా అధికంగా ఆహారం తింటే వారిని ఉప్పునీరు(salt water) తాగి వచ్చారా? అని ఇతరులు అడుగుతుంటారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు...
అమరావతి పాదయాత్ర అనుమతి రద్దు చేయాలంటూ ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
వార్డు సెక్రటరీలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారాలపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
రైతుల (Farmers) పాదయాత్ర పిటిషన్లపై ఏపీ హైకోర్టు (AP High Court)లో వాదనలు పూర్తయ్యారు. న్యాయమూర్తి (Judge) తీర్పును రిజర్వ్‌లో పెట్టారు.