Home » Beauty
ఈ వేసవిలో జిడ్డు చర్మం సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నారా? అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో మచ్చలేని, తాజాగా కనిపించే చర్మాన్ని పొందవచ్చు.
వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ రాసుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. సూర్యరశ్మి ప్రభావం ఎంత ప్రమాదకరమో, సన్‌స్క్రీన్ ఎందుకు తప్పనిసరిగా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ ముఖం తాజాగా, ప్రకాశవంతంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే, ప్రతిరోజూ కలబంద జెల్‌తో ఈ రెండు పదార్థాలను కలిపి ముఖానికి రాసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పలుచని కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో సులభంగా కనుబొమ్మలను దట్టంగా మార్చుకోవచ్చు. అలాంటి ప్రభావవంతమైన 5 ఇంటి చిట్కాలను తెలుసుకుందాం..
తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? ఖరీదైన హెయిర్ డైలకు బదులుగా ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి. తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారే అవకాశం ఉంటుంది.
వేసవిలో ఎండ, చెమట, కాలుష్యం వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ట్యాన్, పొడిబారడం, మొటిమలు వంటి సమస్యలు ఎదురవుతాయి.
పట్టులా మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కేవలం షాంపూ, కండీషనర్ వాడటం మాత్రమే సరిపోదు. జుట్టు బలంగా, అందంగా పెరగాలంటే తల చర్మం ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. సరైన సంరక్షణ, సహజ చిట్కాలతో జుట్టును ఎలా కాపాడుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చర్మం త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. చాలా మంది సన్‌స్క్రీన్ వాడితే సరిపోతుందని అనుకుంటారు. కానీ సన్‌స్క్రీన్ ఒక్కటే సరిపోదు. సన్‌స్క్రీన్‌తో పాటు పాటించాల్సిన చర్మ సంరక్షణ చిట్కాలను తెలుసుకుందాం..
ముఖం సహజంగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అందుకోసం పార్లర్‌లకు వెళ్లి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో సులభంగా దొరికే శనగపిండితోనే చర్మాన్ని శుభ్రంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు.
పెళ్లి రోజు అందంగా కనిపించాలనే ఆశతో చాలామంది మేకప్‌పై ఎక్కువ దృష్టి పెడతారు. అయితే తెలియక చేసే కొన్ని చిన్న తప్పులు మొత్తం లుక్‌ను ప్రభావితం చేయవచ్చు.