• Home » ayyappa swamy devotees

ayyappa swamy devotees

Sabarimala: శబరిమల భక్తులు అటువైపు వెళ్లకండి.. అటవీ శాఖ కీలక సూచన

Sabarimala: శబరిమల భక్తులు అటువైపు వెళ్లకండి.. అటవీ శాఖ కీలక సూచన

సన్నిధానానికి అటవీ మార్గం గుండా వెళ్తే భక్తులు ఉరక్కుళి జలపాతం వద్ద స్నానం చేసి స్వా్మిని దర్శించుకుంటారని, పండితావళానికి సుమారు 400 మీటర్ల దూరంలోని ఈ జలపాతం వద్ద తరచు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని బాలకృష్ణన్ తెలిపారు.

Sabarimala Temple: శబరిమలకు వెళ్లలేని స్వాములు.. ఇక్కడ కూడా మాల విరమణ చేయొచ్చు..

Sabarimala Temple: శబరిమలకు వెళ్లలేని స్వాములు.. ఇక్కడ కూడా మాల విరమణ చేయొచ్చు..

ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం కొన్ని వేల మంది అయ్యప్ప భక్తులు.. స్వామి మాల ధరించి, భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఒక్కసారి మాలధారణ చేసిన స్వాములు.. 41 రోజుల పాటు కఠినమైన దీక్షను పాటిస్తుంటారు. బ్రహ్మచర్యం పాటించడంతో పాటూ..

Southern Railway: అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే విజ్ఞప్తి.. బోగీల్లో హారతులివ్వొద్దు

Southern Railway: అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే విజ్ఞప్తి.. బోగీల్లో హారతులివ్వొద్దు

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే ఓ సూచన చేసింది. బోగీల్లో కర్పూర హారతులు ఇవ్వరాదని కోరింది. ఈ కర్పూర హారతుల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కావున కర్పూర హారతులు ఇవ్వవద్దని కోరింది.

YSRCP Leaders: శబరి యాత్రలో జగన్ జపం... అయ్యప్ప భక్తుల ఆగ్రహం

YSRCP Leaders: శబరి యాత్రలో జగన్ జపం... అయ్యప్ప భక్తుల ఆగ్రహం

విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గానికి చెందిన అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్తూ జగన్ ఫోటోలు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. శబరి యాత్రలో రాజకీయ నేతల ఫోటోలపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Sabarimala Piligrims: అయ్యప్ప భక్తులకు ముఖ్య సూచన

Sabarimala Piligrims: అయ్యప్ప భక్తులకు ముఖ్య సూచన

హరిహర తనయుడు అయ్యప్పను దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో శబరిమలకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా మండలపూజ, మకర విళక్కు మహోత్సవ సమయంలో లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు మాలధారణతో శబరిగిరీశుడిని దర్శించుకునేందుకు కోట్లాదిమంది వస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.. అదంటంటే..

Sabarimala Special Trains: శబరిమలకు 60 కి పైగా స్పెషల్ ట్రైన్స్

Sabarimala Special Trains: శబరిమలకు 60 కి పైగా స్పెషల్ ట్రైన్స్

శబరిమలకు వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించే భక్తులకు గుడ్‌న్యూస్. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే 60 పైగా ప్రత్యేక రైళ్లు నడుపబోతోంది. డిసెంబర్ నుంచి జనవరి వరకు..

Hyderabad: అయ్యప్ప మాల ధరించాడని..

Hyderabad: అయ్యప్ప మాల ధరించాడని..

అయ్యప్పమాల ధరించాడని పాఠశాల యాజమాన్యం విద్యార్థిని తరగతులకు అనుమతించలేదు. దీంతో ఏబీవీపీ ప్రతినిధులు, విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళను దిగారు. జీడిమెట్ల పైపులైన్‌ రోడ్‌లోని షేర్‌వుడ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో నిహాన్‌ తేజస్‌ ఆరో తరగతి చదువుతున్నాడు.

 Hyderabad: 17 ఏళ్లుగా అయ్యప్ప స్వాములకు భిక్ష..

Hyderabad: 17 ఏళ్లుగా అయ్యప్ప స్వాములకు భిక్ష..

నిజాంపేట కార్పొరేషన్‌ బాచుపల్లిలో మాజీ సర్పంచ్‌ ఆగం పాండు (అయ్యప్ప స్వామి) ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వాములకు అన్నదానం (భిక్ష) చేస్తున్నారు. ఇదే క్రమం ఈ ఏడాది కూడా గురువారం నుంచి అన్నదానం ప్రారంభించారు.

Gold Locket: శబరిమల తొలి గోల్డ్ లాకెట్ దక్కించుకున్న ఆంధ్రా వాసి..

Gold Locket: శబరిమల తొలి గోల్డ్ లాకెట్ దక్కించుకున్న ఆంధ్రా వాసి..

శబరిమల ఆలయంలో పూజించే అయ్యప్ప స్వామి చిత్రం ఉన్న బంగారు లాకెట్ల పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మణిరత్నం అనే వ్యక్తి తొలి గోల్డ్ లాకెట్ దక్కించుకున్నారు. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ఆయనకు బంగారు లాకెట్‌ను అందజేశారు.

Ayyappa: 18 మెట్లు ఎక్కగానే అయ్యప్ప దర్శనం

Ayyappa: 18 మెట్లు ఎక్కగానే అయ్యప్ప దర్శనం

అయ్యప్ప భక్తులకు శుభవార్త..! ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్ర పద్దెనిమిది మెట్లు ఎక్కగానే.. అయ్యప్ప సన్నిధిలో దర్శనానికి అనుమతిస్తారు. ఇంతకు ముందు పదునెట్టాంబడి ఎక్కగానే.. భక్తులను ఎడమవైపునకు మళ్లించేవారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి