Home » AP Tourism
జడ్పీ సీఈవో సి.ఓబులమ్మను అనంతపురం హబ్‌లోని ఏపీ టూరిజం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటేడ్‌లో రీజనల్ డైరెక్టర్‌గా నియమించారు. బుధవారం ఏపీ టూరిజం శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ హయాంలో పర్యాటక రంగం ఎంతగానో నష్టపోయిందని ధ్వజమెత్తారు.
అరకు ఉత్సవం మన సంస్కృతిని కాపాడుతూ, మన ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఏపీ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ సంకల్పమని వెల్లడించారు..
సినిమా హీరోలు, వీవీఐపీలు మాత్రమే వాడే కారవాన్‌లు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు, ఇందులో షికారు చేస్తూ అద్భుతమైన టూరిజం అనుభూతిని ఆస్వాదించే అవకాశం కూడా కల్పిస్తోంది ఏపీ పర్యాటక శాఖ. కారవాన్‌ను ఎలా బుక్ చేసుకోవాలి? రూట్లు.. వాటి రేట్లు..
ప్రకృతి అందాల మధ్య అరకు వ్యాలీ ఉడెన్ బ్రిడ్జ్ సందర్శన అనుభూతి ఒక అద్భుతం. అయితే, పర్యాటకుల రద్దీ పెరగడం, ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో అధికారులు సందర్శన వేళల్లో మార్పులు చేశారు.
ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీని నిలబెడుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. నవంబరు 4వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు లండన్‌లో పర్యటిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
అమరావతిలో 4 స్టార్ దసపల్లా హోటల్ నిర్మాణానికి ప్రోత్సాహకాలతో ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.200 కోట్లతో 4 స్టార్ హోటల్‌ని దసపల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనుంది.
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆంధ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అక్టోబర్ 14, 15 తేదీల్లో పర్యటించనున్నారు.
ఆనంద్ మహీంద్రా, ఏపీ సీఎం మధ్య ఎక్స్‌లో ఆసక్తికర సంభాషణ జరిగింది. ఏపీలోని అద్భుతమైన టూరిజం స్పాట్స్‌ను ఉటంకిస్తూ ఏపీ సీఎం ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్‌కు ఆనంద్ సందేశం ఇవ్వగా, దానికి సీఎం రిప్లై..
అంతర్జాతీ య టూరిజానికి గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు.